నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో అదిరిపోయే ఫామ్ లోకి వచ్చాడు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాటు ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.. వసుళ్ల పరంగా చూస్తే అఖండ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇంకా చెప్పాలంటే అటు వెండితెరపై అఖండ ఇటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయాయి. […]
Tag: nbk
బాలయ్య మజాకా.. వీర సింహారెడ్డి బడ్జెట్ తెలిస్తే షాక్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం అంతా విదేశాలలో ఉంటుందట.. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమాకు సంబంధించిన మెయిన్ రోల్ ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ […]
బాబాయిని ఫాలో అవుతున్న అబ్బాయి.. హిట్ అందుకుంటాడా..!
గత సంవత్సరం డిసెంబర్2న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సంవత్సరం అదే రోజున మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన కొత్త సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టులో’బింబిసార తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్. తర్వాత తాను చేసే సినిమాలు గురించి పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసి, కథ మీద నమ్మకంతో విడుదలకి కొద్ది రోజులు […]
అఖండను మించి వీర సింహారెడ్డి మ్యూజిక్… థియేటర్లో మోత గ్యారెంటీ..!
క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి రెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో ఓవర మాస్ యాక్షన్ ఫైట్లతో మరోసారి టాలీవుడ్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే థమన్ అఖండ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సినిమా హిట్ అవ్వటంలో తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి […]
బాలయ్య అభిమానులకు కని విని ఎరగని బిగ్ సర్ప్రైజ్… వెరీ వెరీ స్పెషల్..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా దూసుకుపోతున్నాడు. ఇటు రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బాలయ్య టాప్ ప్లేస్ లో ఉన్నాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో బాలకృష్ణ అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన 107వ సినిమా ఆయన వీర సింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం […]
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఆ ఖతర్నాక్ హీరో.. బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!
మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన […]
అన్ స్టాపబుల్ 2లో రోజా.. బాలకృష్ణ ఏమన్నాడంటే..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2 మొదలై సూపర్ హిట్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కి చంద్రబాబు- లోకేష్ లు గెస్ట్ లుగా వచ్చి అందరి కి షాక్ ఇచ్చే విధంగా అలరించారు. ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్- సిద్దు జొన్నలగడ్డలు గెస్టులుగా వచ్చారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ గురించి […]
మరో క్రేజీ ప్రాజెక్టు లైన్లో పెట్టిన బాలకృష్ణ.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. ఈ సినిమాను అనిల్ యాక్షన్ అండ్ కామెడీ […]
ఇంట్రెస్టింగ్: బాలయ్య కు సంక్రాంతి ఎంతో స్పెషల్.. విడతీయరాని అనుబంధం..!!
బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు […]