నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాల్లో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతునే మరోపక్క రాజకీయాలను హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి తర్వాత రాబోతున్న సినిమాలపై ప్రేక్షకులో అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక త్వరలోనే బాలయ్య నుంచి తన 1009వ సినిమా ప్‌రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలయ్య ఈ మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ పై […]
Tag: nbk
బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]
బ్లాక్‌బస్టర్ కావలసిన బాలయ్య సినిమాను ఒక్క స్టేట్మెంట్‌తో ఫ్లాప్ చేసిన ప్రొడ్యూసర్.. ఎవరో తెలుసా..?
ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరికి ముందు తెలియదు. సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే దానిపై దాని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి పెద్దగా కంటెంట్ లేకపోయినా.. సినిమాలకు కూడా ఆడియన్స్ విపరీతంగా క్యూ కడతారు. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్న సినిమాకైనా.. నెగటివ్ టాక్ తో సినిమా ఫ్లాప్ గా నిలుస్తుంది. అంతేకాదు సినిమా రిజల్ట్‌పై రిలీజ్‌కి ముందు దర్శక, నిర్మాతల, హీరోల స్టేట్మెంట్లు […]
నందమూరి వారసుడు మోక్షజ్ఞే.. తారక్ ను టార్గెట్ చేసి బాలయ్య షాకింగ్ కామెంట్స్..!
తాజాగా దుబాయ్ అబుదబీలో ఐఫా అవార్డ్స్ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా ఐఫా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. రీసెంట్గా బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తయిన క్రమంలో సినీ పరిశ్రమ తరపున గ్రాండ్గా సన్మానించారు. అలాగే ఐఫా అవార్డ్స్ వేదికపై కూడా బాలయ్యను గోల్డెన్ లెగిసి అవార్డుతో సత్కరించారు. ఈ క్రమంలో బాలయ్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో బాలయ్య పర్సనల్ […]
బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో సందడి చేయనున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్ళే..!
నందమూరి నట సింహం బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ళు ఎన్నో అద్భుతమైన సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఈయన.. సినీ కెరీర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన […]
ఫుల్ స్వింగ్ లో నందమూరి హీరో.. 2023లో బాలయ్య మార్క్ 2025లో మరోసారి రిపీట్..?
నందమూరి నటసింహం బాలకృష్ణ స్పీడ్ అంటే ఇలానే ఉండాలి. వెళ్ళామా.. పని పూర్తిచేసామా.. వచ్చామా.. అన్నట్లే ఏదైనా ఫటా ఫట్‌గా జరిగిపోవాలి అని చెప్తూ ఉంటారు. అనడమే కాదు ఆయన ఇదే డైలార్ ప్రాక్టికల్‌గా చేసి చూపించారు కూడా. 2023 బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లక్కీ ఇయర్ అనడంలో సందేహం లేదు. గతేడాది స్టార్టింగ్‌లో వీర సింహారెడ్డితో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఈయన.. ఇయర్ ఎండింగ్‌లో భగవంత్ కేసరితో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ […]
బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. బాబీ మాస్టర్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫిదా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం బాబీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్ ను రంగంలోకి దింపుతున్నాడట బాబి. బాలయ్య సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ టచ్ కూడా ప్రేక్షకులను […]
నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య బిగ్ గుడ్ న్యూస్.. అదేంటో అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క హీరో నందమూరి కుటుంబ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాస్ హీరోగా సినిమాలు తెరకెక్కించి.. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞను […]
బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే.. !
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు […]