నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ యాక్షన్ మూవీ `భగవంత్ కేసరి`. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల, శరత్ బాబు, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండటం, దసరా హాలిడేస్ కలిసి రావడంతో.. భారీ పోటీ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద […]
Tag: Nayanthara |
జవాన్ హిట్‌తో రెమ్యునరేషన్ మరింత పెంచేసిన నయనతార.. ఇది మరీ టూ మచ్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైనా.. కెరీర్ పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇటీవలె `జవాన్` మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. గత నెలలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు రూ. 10 […]
సౌత్ ఇండియాస్ట్రీలో టాప్-1 రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్..!!
సినీ రంగంలో ఒక వయసు దాటిన తర్వాత అవకాశాలు రావాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. హీరోలైతే ఇద్దరు పిల్లలు తండ్రి అయిన కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చాలా ఇండస్ట్రీలలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు కూడా హీరోలుగా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉన్నారు. హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్ల వయసుకే ఫెడ్ అవుట్ అవుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం పలు పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో […]
పెళ్లయినా కూడా హాట్ నెస్ తో కుర్రాలకు కునుకు లేకుండా చేస్తున్న నయనతార..!!
సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఇటివలె నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నది. అయితే ఏమి అందం మాత్రం పాతికేళ్ల హీరోయిన్గా ఉన్నది.. వివాహమైన తర్వాత కూడా నయనతార అందంలో ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోందని చెప్పవచ్చు.. హీరోయిన్గా తాజాగా నయనతార జవాన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది మొదటిసారి బాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించేందుకు ఆఫర్స్ […]
ఇండస్ట్రీలోకి రాకముందు నయనతార ఏం చేసేదో తెలుసా.. వీడియో వైరల్..!!
సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే సార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించిన నయనతార సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు చేసే పనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. […]
`జవాన్` మూవీ రెమ్యునరేషన్‌పై ఓపెన్ అయిన దీపికా.. గెస్ట్ రోల్ కు ఎంత తీసుకుందో తెలిస్తే షాకే!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మాస్ యాక్షన్ థ్రిల్లర్ `జవాన్` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా.. తదితరులు కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో మెరిసింది. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ […]
హాట్ టాపిక్ గా మారిన నయనతార రెమ్యూనరేషన్..!!
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా నటించిన చిత్రం జవాన్.. మొదటిసారి ఒక తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.ఈ సినిమాల్లో షారుఖాన్ ని చూపించిన విధానం కూడా అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో షారుక్ శాసన నయనతార నటించిన విషయం […]
షారుఖ్ `జవాన్` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ వారం విడుదల కాబోయే భారీ చిత్రాల్లో `జవాన్` ఒకటి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రెడ్ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తే.. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇటీవల […]
ఫస్ట్ టైఫ్ కొడుకులను చూపించిన నయనతార.. ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?
లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసి ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యాయి. వివాహం అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా నయనతార దంపతులు ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నయనతార ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ ను సక్సెస్ […]