సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె గప్‌చప్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈలోపే తన ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది నయనతార. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ కొత్త బిజినెస్‌లోకి […]
Tag: Nayanthara |
ఖరీదైన ఇంటిని కొన్న నయనతార..ఇక భర్తతో అక్కడేనట..?!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె గప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట త్వరలోనే గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భర్తతో కలిసి ఉండేందుకు తాజాగా నయన్ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నయనతార.. అనేక చోట్ల సెర్చ్ చేసి చివరకు రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీల ఇల్లు […]
అందం కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!
సినీ తారలు సర్జరీలు చేయించుకోవడం సర్వ సాధారణం. అందంగా కనిపించేందుకు మన టాలీవుడ్ హీరోయిన్లూ సర్జరీలు చేయించుకున్నారు. మరి వాళ్లు ఎవరు..? వారు ఏ ఏ సర్జరీలు చేయించుకున్నారు..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాజల్: ఈ అందాల చందమామ మరింత అందంగా కనిపించేందుకు తన ముక్కు మరియు ముఖానికి చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది. ఈ క్రమంలోనే కోట్లు ఖర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూపర్ కెరీర్ మొదట్లో కాస్త […]
మళ్లీ అతడితో `కనెక్ట్` అవుతున్న నయనతార..మ్యాటరేంటంటే?
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అగ్ర హీరోల సరసన ఆడిపాడి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `కనెక్ట్`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం నయన్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. […]
నయన్ బర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాదర్` టీమ్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బర్త్‌డే వేడుకలు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భర్త, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంటలకు నయన్ చేత కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. నయన్ బర్త్‌డే సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
నయన్-విఘ్నేష్‌లకు సమంత స్పెషల్ విషెస్..కారణం అదే!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి నచ్చిన ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవలె రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసి సామ్.. త్వరలోనే బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఇదిలా ఉండే సమంత తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌లకు సోష్‌ల్ మీడియా వేదికగా స్పెసల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 […]
నయన్-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌లు గత కొన్నేళ్ల నుంచీ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. అయితే నయన్ జాతకంలో కుజ దోషం ఉండటం వల్ల.. ఆమె మొదట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుందన్న వార్త గత రెండు రోజుల నుంచీ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజముందీ అన్నది […]
చెట్టును పెళ్లాడబోతున్న నయనతార..కారణం అదేనట..?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారీ జంట. అయితే నయన్-విఘ్నేష్‌లు ఈ మధ్య తరచూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే నయన్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
నయనతార అరుదైన ఘనత..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అరుదైన ఘనతను దక్కించుకుంది. అంతర్జాతీయంగా పేరున్న ఫోర్బ్స్ మీడియా సంస్థ కవర్ పేజీపై సినీ తారల ఫొటోలు పబ్లిష్ అవ్వడం చాలా అరుదు. ఒకవేళ పబ్లిష్ అయినా హాలీవుడ్, బాలీవుడ్ తారలే కనిపిస్తుంటారు. కానీ, తాజాగా నయన్ ఆ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది. అవును, ఫోర్బ్స్ కవర్ పేజీ మీద నయనతార దర్శనమిచ్చింది. దాంతో ఫోర్బ్స్ కవర్ పేజీపై కనిపించిన తొలి దక్షిణాది నాయికగా నయన్ రికార్డు సృష్టించింది. ఇక […]