గాడ్ ఫాదర్ చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ వైరల్..!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో లేడీస్ సూపర్ స్టార్ గా నయనతార కీలకమైన పాత్రలో నటిస్తున్నది. ఈ రోజున గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార క్యారెక్టర్ విడుదల చేస్తూ చిత్ర బృందం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో నయనతార ,సత్యప్రియ జైదేవ్ అనే పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్లో నయనతార కామన్ చీరలో సంప్రదాయక కనిపిస్తోందిThis happening rumour about Nayanthara and Godfather is untrueఇక అంతే కాకుండా ఏదో టైప్ రైటర్ లెటర్లను సిద్ధం చేస్తూ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. నయనతార ఇంతకుముందు కూడా సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవితో నటించింది. ఇప్పుడు తాజాగా గాడ్ ఫాదర్ సినిమాలో మరొకసారి స్క్రీన్ ని షేర్ చేసుకోనుంది. కాకపోతే నయనతార ఇందులో చిరంజీవికి జోడిగా కాదు.. కథ లో కీలకమైన పాత్రలో మాత్రమే కనిపించబోతోంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే మొదటిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించి పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది.God Father Teaser Talk: Megastar Chiranjeevi And Salman Khan Are Comrades In Action | Film Companionఇక ఇందులో కీలకమైన పాత్రులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు.విరీతో పాట సత్యదేవ్ సునీల్, పూరి జగన్నాధులతో పాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు సైతం ఈ చిత్రంలో నటించడం జరిగింది. ఈ చిత్రాన్ని కొనిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ ,సూపర్ గుడ్ ఫిల్లింగ్ ఆర్బి చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా చిరంజీవి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.