జాన్వీ బిగ్ జాక్‌పాట్‌.. ఆ క్రేజీ హీరోను ప‌ట్టేసిందిగా..?

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి నటవారసురాలుగా పెద్ద కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మొదట బాలీవుడ్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ పలు సినిమాలతో భారీ పాపులారిటి దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మొదటి తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా స్క్రీన్ పైకి రాకముందే.. అమ్మడు తెలుగులో వరుస అవకాశాలను […]

నానితో కిస్ సీన్ కోసం ఆ యంగ్ బ్యూటీ అలాంటి కండిషన్.. అదేంటో తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజ నట‌న‌తో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ప్రస్తుతం వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ఒకప్పటి సినిమాలకు రొమాన్స్, కిస్ సీన్స్ లాంటి ఎపిసోడ్లకు తావే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా.. నాని నటిస్తున్న చాలా సినిమాల్లో ఖచ్చితంగా కిస్సింగ్ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన సినిమా […]

కెరీర్ స్ట‌ర్టింగ్‌లోనే వ‌రుస హ్య‌ట్రిక్‌ల‌ను అందుకుని రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ స్టార్స్ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ కెరీర్ స్టార్టింగ్ లో హ్యాట్రిక్ విజయాలను అందుకొని రికార్డ్ సృష్టించిన హీరోలు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులో అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ పేర్లు బాగా వినిపిస్తాయి. అల్లు అర్జున్ హీరోగా సినీ కెరీర్ గంగోత్రి సినిమాతో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.. హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ […]

ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతనే .. తేల్చేసిన తాజా సర్వే..?!

టాలీవుడ్ లో తమ అభిమానించే స్టార్ హీరో, హీరోయిన్లు ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలా నెంబర్ గేమ్ అనేది ఎప్పుడు ప్రేక్షకులకు ఆసక్తిగానే ఉంటుంది. ఎవరు టాప్.. ఎవరు లోయెస్ట్ తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరులోనే ఉంటుంది. అయితే తమ అభిమాన హీరోనే నెంబర్ వన్ హీరోగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఇలా తాజాగా వర్మిక్స్ సర్వే టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ రిలీజ్ […]

నాని సినిమాకు సమస్యలు.. ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టేనా..?!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వ‌రుస‌ సినిమాలతో బిజీగా గ‌డుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న నాని చేయాల్సిన సినిమాలు లైన్ అప్ భారీగా ఉంది. ఇక గ‌తేడాది హాయ్ నాన్న‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు వివేకా ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా […]

పవన్ కళ్యాణ్ పై నాని షాకింగ్ కామెంట్స్.. నాచురల్ స్టార్ లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం పార్టీల ప్రచారాలు మరింత జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుచున్న పిఠాపురం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ప్రజలకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ […]

నాని గాడు నటించిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుందా ..? మరో హిట్ పక్కా.. రాసి పెట్టుకోండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ను ప్రారంభించిన నాని ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు . మరీ ముఖ్యంగా నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈగ అనే చెప్పాలి . సరికొత్త […]

నక్క తోక తొక్కిన నాని.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్..ఇక అరుపులే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని.. నక్కతోక తొక్కాడ అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో ఆయన ఎలాంటి సినిమాలు చూస్ చూసుకుంటున్నాడో మనకు తెలిసిందే . సినిమా సినిమాకి బాగా వేరియేషన్స్ చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా తనదైన స్టైల్ లో డిఫరెంట్ యాక్టింగ్ ప్రదర్శిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో […]

“ఎవ్వరితో చేస్తారో చేసుకోండి”.. స్టేజీ పైనే నాని అంత మాట అనేశాడు ఏంటి..?

నాని .. ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయించుకున్నాడు నాని . నాని నటించిన సినిమాలు అన్ని చక్కగా ఉంటాయి. బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి ..అలాగే దారుణాతి దారుణంగా ఫ్లాప్ కూడా అయ్యాయి . అయితే సినిమా హిట్ అయిన ఫ్లాప్ పైన నాని నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . కాగా నాని […]