నాని బ్యాక్‌ గ్రౌండ్‌ పెద్దదే!!

నాని అంటే ఇప్పుడు తెలీని వారు లేరు. చిన్నపిల్లల్ని, పెద్ద వాళ్లనీ, అన్ని రకాల వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు నాని. ‘ఈగ’ సినిమాలో నాని నటించిన సీన్లు చాలా తక్కువే అయినప్పటికీ ఆ కొద్ది టైంలోనే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస హిట్లతో హ్యాట్రిక్‌ హీరో అయిపోయాడు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నాని తాజా సినిమా ‘జెంటిల్‌మెన్‌’ సూపర్‌ హిట్‌ అయ్యింది. సహజ నటుడిగా పేరున్న నానికి ఈ సినిమాతో […]

నాని కి సురభి అంత దగ్గరైందా!!

నిఖార్సయిన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఛార్మింగ్‌ బ్యూటీ సురభి, ఆ సక్సెస్‌ తనకు ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతోనే దక్కుతుందనే నమ్మకంతో ఉంది. ఈ బ్యూటీ ఇటీవల శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌’ సినిమాలో మెరిసింది. సినిమా ఘనవిజయం సాధించింది. సురభికి అవకాశాలూ పెరిగాయి. కానీ ఆ సినిమాలో సురభి జస్ట్‌ గ్లామరస్‌ డాల్‌లానే కనిపించింది. పెద్దగా ఆమె నటనా ప్రతిభను చాటుకోడానికేమీ లేదు. తొలి సినిమా ‘బీరువా’ కూడా అంతే. ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో మాత్రం సురభికి నటించడానికి చాలా […]

‘జెంటిల్‌మేన్’ సెన్సార్ టాక్

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మేన్’ సెన్సార్ పూర్తియ్యింది. ఈ నెల 17న విడుదల కానుంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకతవంలో తెరకెక్కిన చిత్రమిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చ్రితమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కౄష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నిర్ణయించారు. […]