టాలీవుడ్లో ఈ యేడాది ఆరంభం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జనవరిలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. జనవరి 26న వచ్చిన ఒక్క లక్కున్నోడు మాత్రమే ప్లాప్ అయ్యింది. ఇక ఫిబ్రవరి స్టార్టింగ్‌లో వచ్చిన నేను లోకల్ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాని కేరీర్‌లోనే హయ్యస్ట్‌గా రూ.30 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక […]
Tag: nani
నాని కొత్త సినిమాకు మాస్ టైటిల్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ 40 కోట్లను వసూలు చేసింది. రెండో వారంలోకి ఎంటర్ అవుతున్నా కూడా నేను లోకల్ జోరు మాత్రం తగ్గలేదు. ఓ వైపు సింగం-3, ఓం నమో వేంకటేశాయ సినిమాలు రిలీజ్ అయినా కూడా నేను లోకల్ హవానే బాక్సాఫీస్ వద్ద కంటిన్యూ అవుతోంది. 10 రోజులకు నేను లోకల్ రూ.26 కోట్ల షేర్ […]
” నేను లోకల్ ” ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫస్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు పది హేను రోజులకే నేను లోకల్ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నేను లోకల్ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్టడీ వసూళ్లు సాధిస్తూ ఫస్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట పట్టేసింది. రెండో వారంలో కూడా చెప్పుకోదగ్గ థియేటర్లు […]
నేను లోకల్ TJ రివ్యూ
సినిమా : నేను లోకల్ రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : సినిమా కూడా లోకలే నటీనటులు : నాని, కీర్తిసురేష్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణ మొరళి, సచిన్ ఖేడేకర్, ప్రభాస్ శ్రీను. మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ రచన : సాయి కృష్ణ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : శిరీష్ […]
రాంచరణ్‌కు ఆ ఇద్దరు హీరోలంటే పడదా..!
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ప్రస్తుతం ధృవ హిట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. రెండు వరుస ప్లాపుల తర్వాత మనోడి ఖాతాలో ధృవ రూపంలో హిట్ రావడంతో ఆనందానికి అవధులే లేవు. రాంచరణ్‌కు టాలీవుడ్‌లో మిగిలిన యంగ్ హీరోలతో కూడా మంచి రిలేషన్ ఉంది. ఇతర హీరోల సినిమాలు హిట్ అయినప్పుడు చరణ్ వారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెపుతుంటాడు. చరణ్‌కు టాలీవుడ్ స్టార్ యంగ్ హీరోలు అయిన మహేష్, ఎన్టీయార్, అఖిల్, ప్రభాస్, రానాతో చరణ్‌కు మంచి […]
మజ్ను TJ రివ్యూ
సినిమా : మజ్ను టాగ్ లైన్ : అమర ప్రేమ కాదు అస్తవ్యస్త ప్రేమ రేటింగ్ : 3/5 నటీనటులు : నేచురల్ స్టార్ నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి. సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్. ఎడిటింగ్: ప్రవీణ్ పూడి. నిర్మాత : గీత గొల్ల , P. కిరణ్. బ్యానర్ ; ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవ మూవీస్. సంగీతం : గోపి సుందర్. స్క్రీన్ ప్లే,కథ,దర్శకత్వం : […]
నానితో అవసరాల కామెడీనా? సీరియస్సా?
నాని, అవసరాల శ్రీనివాస్ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఇద్దరికీ ‘అష్టా చెమ్మా’ సూపర్ బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఇద్దరికీ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అవసరాల శ్రీనివాస్ అయితే ఇప్పటికే దర్శకుడిగా మారాడు. మారడమే కాదు సక్సెస్ అయ్యాడు కూడా. తొలి సినిమాతోనే విషయం ఉందనిపించుకున్నాడు. రెండో సినిమా ‘జో అచ్చుతానంద’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ధియేటర్లో సందడి చేయనుంది. అయితే […]
గ్యారేజ్ రేంజ్ లో ‘మజ్ను’
ఈ మధ్యకాలం లో వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని. ఈ హీరోనుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మజ్ను రీలీజ్ కి రెడీగా వుంది. పెద్దగా పరిచయం లేని ఒక చిన్న డైరెక్టర్ విరించి వర్మ, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా చేసాడు నాని. విరించి వర్మ ఇంతకముందు తీసిన సినిమా ఉయ్యాల జంపాల. అయితే ఇప్పడు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో జనతాగ్యారేజ్ తర్వాత భారీ బిజినెస్ చేసేసిందట. అమెరికా లో […]
నాని విరహ గీతం
రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు భలే వస్తాయి నానికి అంటూ తన తోటి హీరోలు ఎప్పుడూ అసూయ పడుతూనే ఉంటారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలోని మతిమరుపు క్యారెక్టర్ అందుకే అంత దగ్గరయ్యింది ప్రేక్షకులికి. ఒక్క భలే భలే మగాడివోయ్‌లోనే కాకుండా, నాని నటించే ప్రతీ పాత్రలోనూ సగటు మనిషి తనకు తాను ఆ పాత్రలో విలీనం అయిపోయి ఎంజాయ్ చేసేలానే ఉంటుంది నాని సినిమాలోని ప్రతీ పాత్ర. అసలే నేచురల్ యాక్టింగ్, […]