డీజే సినిమా వ‌సూళ్ల‌పై నాని పంచ్‌..!

నేచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వ‌రిని నొప్పించ‌లేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో కొంద‌రికి సూటిగానే త‌గిలాయా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామ‌స్ నానికి జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈ శుక్ర‌వార‌మే థియేటర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో నానికి మీడియా ప్ర‌తినిధుల […]

గుడివాడ‌లో ఆప‌రేష‌న్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ

కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్‌. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నిక‌ల్లో రాజ‌కీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ గాలిలోను ఆయ‌న గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, టీడీపీతో విబేధించి వైఎస్‌.జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా గుడివాడ‌లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నిక‌ల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే […]

టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ సినిమా!

హ్యాట్రిక్ హిట్స్ ఎవరివి అని తెలుగు ఇండస్ట్రీలో అడిగేతే తడుముకోకుండా చెప్పే సమాధానం నాని. కెరీర్ పరంగా చూసుకుంటే నాని హిట్ శాతం 90% ఉంటుంది. ప్రస్తుతం నాని నటించిన ‘నిన్ను కోరి’ అనే కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమా కూడా నాని హిట్ ఫార్ములా లో పడి పెద్ద హిట్ అయిన పెద్ద ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే నాని కథని యాక్టింగ్ ని నమ్ముకొని పైకి వచ్చాడు అనటం లో […]

రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేనా..!

బాహుబ‌లితో రాజ‌మౌళి ఐదేళ్ల య‌జ్ఞం పూర్తైపోయింది. 2013 ఏప్రిల్‌లో స్టార్ట్ అయిన బాహుబ‌లి మ‌హాయ‌జ్ఞం ఏప్రిల్ 28తో ముగియ‌నుంది. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యాక కూడా రాజ‌మౌళి మ‌రో రెండు నెల‌ల పాటు ప్ర‌మోష‌న్లు, ఇంట‌ర్వ్యూలు ఇత‌ర‌త్రా అంశాల‌తో వార్త‌ల్లోనే ఉంటాడు. ఆ త‌ర్వాత మూడు నాలుగు నెల‌లు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటాడు. మ‌రి ఆ త‌ర్వాత రాజ‌మౌళి ప్రాజెక్టు ఏంటి ? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో సైతం చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై రాజ‌మౌళి […]

నానిని చూసి కుళ్లుకుంటోన్న టాలీవుడ్ హీరోలు ఎవరు..!

టాలీవుడ్లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఓ హీరో ఒక హిట్ కొట్ట‌డం గొప్ప విష‌యం. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో కథల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి సినిమా ఫలితం హీరోల కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల సినిమా సినిమాకు మధ్య హీరోల పొజీషన్‌ మారుతోంది. ఒక హీరో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నంగా ఉన్న నేప‌థ్యంలో వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్ట‌డం అంటే మాట‌లు కాదు. కానీ నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్టాడు. […]

టాలీవుడ్ లో సీన్ రివర్స్ … ఎందుకంటే !

టాలీవుడ్‌లో ఈ యేడాది ఆరంభం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. జ‌న‌వ‌రి 26న వ‌చ్చిన ఒక్క ల‌క్కున్నోడు మాత్ర‌మే ప్లాప్ అయ్యింది. ఇక ఫిబ్ర‌వ‌రి స్టార్టింగ్‌లో వ‌చ్చిన నేను లోక‌ల్ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాని కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్‌గా రూ.30 కోట్ల షేర్ సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఇక […]

నాని కొత్త సినిమాకు మాస్ టైటిల్‌

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్ప‌టికే రూ 40 కోట్ల‌ను వ‌సూలు చేసింది. రెండో వారంలోకి ఎంట‌ర్ అవుతున్నా కూడా నేను లోక‌ల్ జోరు మాత్రం త‌గ్గ‌లేదు. ఓ వైపు సింగం-3, ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాలు రిలీజ్ అయినా కూడా నేను లోక‌ల్ హ‌వానే బాక్సాఫీస్ వ‌ద్ద కంటిన్యూ అవుతోంది. 10 రోజుల‌కు నేను లోక‌ల్ రూ.26 కోట్ల షేర్ […]

” నేను లోక‌ల్ ” ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫ‌స్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు ప‌ది హేను రోజుల‌కే నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నేను లోక‌ల్ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్ట‌డీ వ‌సూళ్లు సాధిస్తూ ఫ‌స్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట ప‌ట్టేసింది. రెండో వారంలో కూడా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు […]

నేను లోకల్ TJ రివ్యూ

సినిమా : నేను లోక‌ల్ రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : సినిమా కూడా లోకలే నటీనటులు : నాని, కీర్తిసురేష్, న‌వీన్ చంద్ర, పోసాని కృష్ణ మొరళి, సచిన్ ఖేడేకర్, ప్రభాస్ శ్రీను. మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ రచన : సాయి కృష్ణ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : శిరీష్ […]