ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు మగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి నందమూరి నటసింహం బాలయ్య యాడ్ అయిపోయారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా సంక్రాంతి బరిలో బాలయ్య డాకు మహారాజ్ […]
Tag: Nandamuri Natasimham
బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య పేరు వింటేనే అభిమానుల్లో పూనకాలు మొదలై పోతాయి. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. అలా […]
డాకు మహారాజ్.. మేకర్స్‌ను టెన్షన్ పడుతున్న మ్యాటర్ అదేనా..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ విషయంలో మేకర్స్‌లో ఆందోళన మొదలైందట. ఆ టెన్షన్ వెనక అసలు కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ కంటెంట్ ఓవర్సీస్‌కు […]
కంచుకోటలో బాలయ్య డాకు మహారాజ్.. ఫస్ట్ షో ఆ థియేటర్‌లోనే..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్కన రాజకీయాల్లోను.. మరో పక్క సినిమాల్లోనూ రాణిస్తూనే ఇంకో పక్కన బుల్లితెరపై కూడా హోస్ట్‌గా సక్సస్ ఫుల్‌గా రాణిస్తున్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం బాలయ్యకు లక్కీ టైం నడుస్తుంది. వరుస ప్లాప్ లతో శతమాతమవుతున్న క్రమంలో.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన అఖండతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. ఈ సినిమా తర్వాత ఫ్లాప్ అన్నది లేకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య […]
బాలయ్య క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా.. నటసింహం అక్కడ కూడా అదర్స్..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అభిమానులు బాలయ్యను ముద్దుగా ఎన్బికే అని పిలుస్తూ ఉంటారు. ఇక సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య త్వరలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బ్లాక్ పాస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోపక్క […]
బాలయ్య ” డాకు మహారాజ్ “.. అసలు విలన్ ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అంతేకాదు సినిమాపై నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య బాబు కూడా […]
బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..
సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి సక్సస్ […]
ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య మూవీ.. ఏంటో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇప్పటివరకు బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడైనా ఒక్క ఫైట్ సీన్ అయినా కచ్చితంగా ఉండాల్సిందే. జీప్ పైకి లేచే సీన్స్, లేదంటే కత్తులు తిప్పడం, నరకడం లాంటిది ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. కానీ.. బాలయ్య నటించిన ఒక సినిమాలో మాత్రం అసలు ఒక్క ఫైట్ కూడా […]
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. మరో బ్లాస్టింగ్ అప్డేట్ లీక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డబ్యూ మూవీ పై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎల్.వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన నందమూరి […]