బిగ్‌బాస్-5లో ఫైన‌ల్స్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజ‌న్ 5 వాడివేడి సాగుతూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. మొద‌టి వారం నుంచి గొడ‌వ‌ల‌తో ర‌స‌వ‌త్త‌రంగా మారిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి మ‌రియు ల‌హ‌రిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ప్ర‌స్తుతం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో మాన‌స్‌, యాంక‌ర్ ర‌వి, హ‌మీద‌, సిరి, ప్రియాంక సింగ్‌, వీజె.స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర‌, షణ్ముఖ్ జస్వంత్ ఈ ఎనిమిది మందీ ఫాలోయింగా ప‌రంగా మ‌రియు […]

నాగ్ తెలివికి నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు..షాక్‌లో ప‌వ‌న్‌..?!

`రిపబ్లిక్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్ర‌భుత్వంపై, మంత్రుల‌పై ప‌వ‌ర్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో పవన్ కళ్యాణ్, పోసానిల మధ్య మాటల యుద్ధం జ‌రుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంతో సినీ ప్ర‌ముఖులు ఎవరూ నేరుగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు. ఎవరికి అనుకూలంగా మాట్లాడితే.. ఆ తరువాత పరిణామాలు ఎలా […]

బిగ్‌బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆ బ్యూటీనే అట‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కూడా పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే 7ఆర్ట్స్ స‌ర‌యు, సీరియ‌ల్ న‌టి ఉమాదేవిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు దుకాణం స‌ద్దేయ‌నున్నారు. ఈ వారం నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే.. శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేట్ అయ్యారు. వీరిలో మాన‌స్‌, శ్రీ‌రామ్‌లు భారీ ఓటింగ్‌తో దూసుకుపోతుండ‌గా.. వారి వెన‌క ప్రియాంక కూడా అత్య‌ధిక ఓట్లు ద‌క్కించుకుంటోంది. శ‌నివారం ఎపిసోడ్‌లో శ్రీ‌రామ్‌, ప్రియాంక‌ల‌ను […]

అమీర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ.. సమంత మిస్సింగ్?

దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం టీమ్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వచ్చారు. అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి తో పాటు మరికొందరు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ […]

బంగార్రాజు సినిమాలో మరో ఇద్దరు అందమైన భామలు.?

ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా […]

ఒక్క మాటతో విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చేసిన సమంత?

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ విషయంపై సోషల్ మీడియాలో రోజు రోజుకి ఒక కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. చైతన్య సమంతల మధ్య అభిప్రాయాలు తలెత్తాయని వారిద్దరి వివాహం విడాకుల వరకు వచ్చి, ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయింది టాక్ వినిపించింది. […]

నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!

కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్ర‌క‌టించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌త ఏడాది గౌత‌మ్ […]

మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. […]

బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంటే త‌న‌కు భార్య అంటున్న‌ మాన‌స్‌..గుర్రుగా ప్రియాంక‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మొద‌టి వారంతో పోలిస్తే.. రెండో వారం మ‌స్తు ఎంట‌ర్టైనింగ్‌గా సాగింద‌నే చెప్పాలి. మొద‌ట్లో చీటికి మాటికి అరుచుకుంటూ గొడ‌వలు ప‌డిన ఇంటి స‌భ్యులు.. ఇప్పుడిప్పుడే ఒక‌రికొక‌రు క‌నెక్ట్ అవుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కొన్ని ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్‌ రిపోర్టర్లుగా వ్యవహరించారు. […]