ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా […]
Tag: nagarjuna
ఒక్క మాటతో విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చేసిన సమంత?
గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ విషయంపై సోషల్ మీడియాలో రోజు రోజుకి ఒక కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. చైతన్య సమంతల మధ్య అభిప్రాయాలు తలెత్తాయని వారిద్దరి వివాహం విడాకుల వరకు వచ్చి, ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయింది టాక్ వినిపించింది. […]
నాగ్‌కు హ్యాండిచ్చిన కాజల్.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మన్మథుడు?!
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజల్ తప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చినట్టు టాక్ నడుస్తోంది. గత ఏడాది గౌతమ్ […]
మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. […]
బిగ్‌బాస్-5: ఆ కంటెస్టెంటే తనకు భార్య అంటున్న మానస్..గుర్రుగా ప్రియాంక?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మొదటి వారంతో పోలిస్తే.. రెండో వారం మస్తు ఎంటర్టైనింగ్‌గా సాగిందనే చెప్పాలి. మొదట్లో చీటికి మాటికి అరుచుకుంటూ గొడవలు పడిన ఇంటి సభ్యులు.. ఇప్పుడిప్పుడే ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్ రిపోర్టర్లుగా వ్యవహరించారు. […]
మెగా ఫ్యామిలీ సహాయం తీసుకోనున్న నాగార్జున.. కారణం ఏంటంటే?
అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో నలుగురు అగ్రహీరోల లో హీరో నాగార్జున కూడా ఒకరు. ఇక మిగతా ముగ్గురు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్. ఈ మిగతా ముగ్గురు హీరోలకు ధీటుగా సినిమాలను చేసేవారు నాగార్జున. కానీ రాను రాను మిగతా ముగ్గురు ముందు నాగార్జున జోరు నిలవలేకపోయింది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలను అందుకున్నప్పటికీ మార్కెట్లో ఆయన ఫాలోయింగ్ క్రేజ్ బాగా దెబ్బతీశాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ డమ్ అంతగా పని చేయట్లేదు. అంతే కాకుండా నాగార్జున కొడుకులకు […]
చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు […]
‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్..గెస్ట్‌లుగా ఆ స్టార్ హీరోలు?!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ […]
బిగ్‌బాస్-5: రెండో వారంలో బ్యాగ్ సద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 రెండో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టగా.. మొదటి వారం 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో నటరాజ్, కాజల్, ఉమ, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యాయి. అయితే వీరిలో కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ఉమనే బ్యాగ్ సద్దేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకే ప్రధాన కారణం ఆమె ప్రవర్తననే. […]