బిగ్ బాస్ 5 విన్నర్ అత‌డే.. ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల్లో ఎంతిస్తారో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఫినాలే ఎపిసోడ్ మ‌రి కొన్ని గంట‌ల్లో అట్ట‌హాస‌రంగా ప్రారంభం కాబోతోంది. ఎవ‌రూ ఊహించని అతిథులు బిగ్ బాస్ ఫినాలేలో సంద‌డి చేయ‌బోతున్నారు. ఎన్నో వారాలు క‌ష్ట‌ప‌డి ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, సిరి, మాన‌స్‌, స‌న్నీ, శ్రీ‌రామ్‌లు టాప్ 5కి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే లీకుల వీరుల స‌మాచారం ప్ర‌కారం.. టైటిల్ రేసు నుంచి సిరి, మానస్ లు మొద‌ట ఎలిమినేట్ అయ్యార‌ని […]

మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!

టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]

సూప‌ర్ ట్విస్ట్‌..బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ అత‌డే.. తేల్చేసిన స‌ర్వేలు..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పుడు మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరిలు ఫినాలేలో అడుగు పెట్టారు. బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ ఎపిసోడ్ డిసెంబర్‌ 19న జరగబోతుంది. ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ 5 ట్రోపీని గెలుచుకోబోయే విన్న‌ర్‌కు రూ.50 ల‌క్ష‌లు […]

అక్కినేని హీరోల‌తో చిట్టి పార్టీ సాంగ్‌.. పోస్ట‌ర్ అదిరిందిగా!

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్ల‌ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ […]

మ‌హేష్‌, నాగ్‌, వెంకీల‌కే షాకిచ్చిన త‌రుణ్ సినిమా ఏదో తెలుసా?

త‌రుణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంజ‌లి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త‌రుణ్‌.. ఆపై హీరోగా మారి అతి త‌క్కువ స‌మ‌యంలోనే ల‌వర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన త‌రుణ్‌.. క్ర‌మ‌క్ర‌మంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయ‌న న‌టించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు. హీరోగా త‌రుణ్ చేసిన తొలి చిత్ర‌మిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో […]

వివాదంలో సమంత ఊ.. అంటావా మామ..సాంగ్.. రగులుతున్న అక్కినేని ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలోని ‘ఊ..అంటావా మామ.. ఊఊ..అంటావా’ అనే సాంగ్ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళుతోంది. మరోవైపు విడాకుల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైవాహిక జీవితంలో తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో […]

గతం గతః.. ఇక విడాకుల మ్యాటర్ పై మాట్లాడను.. సమంత కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఉన్నట్లుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత సన్నిహితంగా మెలిగిన జంట విడిపోవడం ఏంటి..అని అనుకున్నారు. ఇక నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ తర్వాత సమంత తీరు వల్లే విషయం విడాకుల వరకు వెళ్లిందనీ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా పలు సందర్భాల్లో […]

మ‌ద్యానికి బానిసైన నాగార్జున‌.. ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడంటే?

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ హీరో నాగార్జున గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అక్కినేని నాగేశ్వరరావు త‌న‌యుడిగా తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌కు పరిచయమైనప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆరు ప‌దుల వ‌య‌సులోనూ వ‌రుస సినిమాలు చేస్తున్న నాగ్‌.. మ‌రోవైపు నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నారు. అటువంటి వ్య‌క్తి ఈ సినిమా కార‌ణంగా మ‌ద్యానికి బానిస‌గా మార‌రు. ఇంత‌కీ ఆ సినిమా ఏదో కాదు `దేవదాస్`. న్యాచుర‌ల్ స్టార్ నాని, నాగార్జున […]

బిగ్‌బాస్ 5: ఈ వారం బ్యాగ్ స‌ద్దేసేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, లోబో, ప్రియ‌, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియాంక‌లు వ‌ర‌సగా ఎలిమినేట్ అవ్వ‌గా.. స‌న్నీ, శ్రీ‌రామ్‌, మాన‌స్‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు ష‌ణ్ముఖ్‌లు హౌస్‌లో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఆరుగురు […]