టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరూ కలిసి నటించిన… సినిమా ఏంటో తెలుసా..!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే వారి అభిమానులకు అది పండుగ. ఆ హీరో సినిమా ధియేటర్లో చూస్తే వారికి పూనకాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలా నటించిన సినిమాలనే మనం మల్టీస్టారర్ సినిమాలు అంటాం. మన పాతతరం సీనియర్ హీరోలు ఇలా కలిసి ఎక్కువగా నటించేవారు. అయితే గ‌త‌ కొంతకాలంగా […]

నాగార్జున‌పై మండిప‌డుతున్న‌ సొంత అభిమానులు.. ఎంత క‌ష్టం వ‌చ్చింది?

అక్కినేని నాగార్జున.. వెండితెరపై యువ సామ్రాట్ గా. మన్మధుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. నాగార్జున అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను సందడి చేస్తున్నాడు. నాగార్జున `మీలో ఎవరు కోటీశ్వరుడు` అనే షో తో హోస్ట్‌గా బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఆ తరువాత రియాల్టీ షో `బిగ్ బాస్` కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున సీజన్ 3 నుంచి ఇప్పటికే సీజన్ 6 వరకు వరుసగా హోస్టింగ్ చేస్తున్నారు. […]

ఘోస్ట్ సినిమా ప్లాఫ్ అవ్వడానికి… నాగార్జుననే కారణమా..?

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హీరోగా యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ది ఘోస్ట్ ఈ సినిమా దసరా కానుక ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నాగార్జునకు ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మెగాస్టార్ […]

హీరోయిన్ లేకుండానే సూప‌ర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]

నాగార్జున ప్రతిసారి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. ఇటీవల కాలంలో నాగార్జున కు తగ్గ విజయాలు అంతగా రాలేదని చెప్పవచ్చు. ఒకవేళ హీట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. ఆఫీసర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న నాగార్జున అక్కడి నుంచి మళ్లీ పుంజుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇక తర్వాత మల్టీ స్టార్ మూవీగా దేవదాసు సినిమాలో నటించిన పరవాలేదు అనిపించుకున్నారు. ఇక తర్వాత మన్మధుడు -2 సినిమా నటించి మరొక […]

నాగార్జున నటించిన సినిమా ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ విడుదల చేసే సినిమాలు చాలా ఎక్కువగా అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా సినిమాలను విడుదల చేసి పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సరికొత్త ట్రెండ్ కి మహేష్ బాబు పోకిరి చిత్రంతో మొదటిసారిగా తెర లేపగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి ,వంటి సినిమాలను చేశారు దీంతో అద్భుతమైన కలెక్షన్లు కూడా రాబట్టాయి. […]

ఈ వయసులో అలాంటి సాహసం.. “ది ఘోస్ట్ ” సినిమా కోసం బిగ్గెస్ట్ తప్పు చేసిన నాగార్జున..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలే జోరుగా సినిమాలకు సైన్ చేస్తూ.. కమిటీ అయిన సినిమాను త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి జనాల ముందుకు తీసుకొస్తున్నారు . ఆ వరుసలో టాప్ ప్లేస్ లో ఉన్నారు టాలీవుడ్ హీరోస్ చిరంజీవి-నాగార్జున-బాలకృష్ణ. కాగా నేడు దసరా సందర్భంగా బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఇచ్చుకున్నారు చిరంజీవి-నాగార్జున. మనకు తెలిసిందే చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా నేడు థియేటర్స్ […]

“ది ఘోస్ట్” ప్రీమియర్ రివ్యూ: చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..!!

అక్కినేని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా “ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున హీరోగా నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి సోనాలి చౌహాన్ నటించింది. కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది . కధ పరంగా బాగున్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తనదైన […]

ఆ టైం లో తొంగి చూసిన నాగార్జున..చావ బాదిన నాగేశ్వరరావు..!?

సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని ముద్రను వేసుకొచ్చాడు నాగేశ్వరరావు గారు. సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేసిన నాగేశ్వరరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ అక్కినేని అనే పేరుని వినగానే చాలామంది నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటారు . అంతటి క్రేజీ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈయనకి .నాగేశ్వరరావు చాలా చలాకిగా సరదాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన […]