టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైతన్య – సమంత విడిపోయారు. ఈ విషయాన్ని ఆ జంట స్వయంగా వెల్లడించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇకపై ఎవరిదారిన వారు బతుకుతామని.. అయితే భార్య-భర్తలుగా విడిపోయినా తమ స్నేహ బంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతందని చైతు, సామ్‌లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్ కన్ఫార్మేషన్ రావడంతో అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్‌కు గురయ్యారు. […]
Tag: naga chaitanya
అక్కినేని ఫ్యామిలీ లో స్క్రీన్ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లు..?
గత కొద్ది కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఒకరి పేరు ఒకరు టాటో వేయించుకున్నారు. కానీ విడాకుల కంటే ముందే తన చేతి పై ఉన్న టాటో ని చెరిపేశాడు నాగ చైతన్య. సమంత కూడా తన పేరులో అక్కినేని అన్న పదం తొలగించడంతో వీరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇక ఇదిలా […]
సామ్- నాగ్ విడాకుల విషయంలో జ్యోతిష్యుడు మాటలు..?
సమంత,నాగ చైతన్య విడాకుల విషయం గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు ఈ జంట తెరదించేశారు. వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ దారులు వేరైనా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పుడూ అలాగే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనతో గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని తేలిపోయింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో మరొకసారి వేణు స్వామి […]
అఖిల్ పెళ్లి అలా ఆగిపోయింది.. చైతన్య జీవితం ఇలా మారిపోయింది.. అక్కినేని భవిష్యత్తు ఏంటో?
ప్రస్తుతం టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కుమారుల వివాహ జీవిత విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఆ వార్తలు నిజం చేశారు సమంత,నాగ చైతన్య. అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ వివాహ విషయం కూడా తెరపైకి వచ్చింది. అక్కినేని అఖిల్ పెళ్లి పెటాకులు […]
అమల అంత రాక్షసత్వంగా ప్రవర్తించిందా.. పాపం సమంత ఎన్ని కష్టాలు పడిందో?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా వచ్చిన, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అక్కినేని నాగార్జున,వెంకటేష్ సోదరిని వివాహం చేసుకుని అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తరువాత అమల ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అమలా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన పద్ధతిని పూర్తిగా […]
సమంత-చైతు విడాకులు..ట్రెండ్ అవుతున్న పెళ్లి ఫొటోలు!
టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ జంట వాటిని నిజం చేసేసింది. `అవును… మేం విడిపోతున్నాం..ఇకపై ఎవరి దారిన వాళ్లు పయనించాలని నిర్ణయించుకున్నాం` అంటూ చైతు, సామ్‌లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దాంతో అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ? ప్రశ్నల వర్షం […]
చైతు-సామ్ విడిపోవడానికి అసలైన కారణం అదేనా..?
అందరూ అనుకున్నదే జరిగింది. టాలీవుడ్ క్యూడ్ కపులు నాగచైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికేశారు. గత నెల రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను నిజం చేస్తూ విడిపోబోతున్నామని తెలియజేశారు ఈ జంట. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా పదేళ్ల స్నేహ బంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో […]
వామ్మో..`లవ్ స్టోరి`లో ఆ సీన్ కోసమే చైతు ఆరు గంటలు తీసుకున్నాడా?
నాగ చైతన్య అక్కినేని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని `ఏయ్ పిల్లా’ సాంగ్‌లో ఓ ముద్దు సీన్ ఉంటుంది. […]
ప్రముఖ ఓటీటీలో `లవ్ స్టోరి`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా […]