ఆ స్టార్ హీరో కారణంగా నా జీవితం నాశనమైంది.. టాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అర్చ‌న‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేను సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. తర్వాత వారుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ కొంతకాలం బిజీ బిజీగా గడిపింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్గా అమ్మడు దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ ఊహించిన రేంజులో సక్సెస్ దక్కలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్స్‌లో కూడా పలు సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. దీంతో […]