అక్కినేని నాగచైతన్య తో విడాకుల ప్రకటన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై పలు రూమర్స్ వస్తున్నాయి. సమంత ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందని.. బాలీవుడ్ లో మకాం వేస్తుందని ప్రచారం జరుగుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. సమంత ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. […]
Tag: mumbai
రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం..ఫ్యాన్స్ ఆందోళన!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని అపార్ట్మెంట్‌లో రకుల్ ఉంటున్న 12వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రకుల్ అపార్ట్మెంట్ కింద అగ్నిమాపక దళం మరియు అంబులెన్స్ ఉండటంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు […]
బిగ్ అప్డేట్ : RRR సినిమా నుంచి వీడియో విడుదల..!!
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనుకున్న ఏదో ఒక ఆటంకం రావడం లేదా పెద్ద హీరోల సినిమాలు పోటీ రావడంతో ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.. కానీ ఎట్టకేలకు ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాడు రాజమౌళి.. అందులో […]
ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వరలోనే..?!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ఈ భామ.. డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత అపజయం అన్నదే లేకుండా దూసుకుపోతున్న పూజా.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. పూజా హెగ్డే త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. అవును, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల […]
ప్రియుడితో కలిసి ఆలయాలను సందర్శించిన.. నయనతార?
టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ కు మనందరికీ సుపరిచితమే. ఇక గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తమ అభిమానం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల దసరా పండుగ సందర్భంగా విగ్నేష్ శివన్, నయనతార బిజీ […]
ఇక మీదట నిరుపేదల కోసం అలాంటి పని చేస్తా అంటున్న ఆర్యన్ ఖాన్?
బాలీవుడ్ నటుడు హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మార్మోగిపోతోంది. ఇక ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎం సి బి అధికారులు తాజాగా కౌన్సిలింగ్ ఇచ్చారు.చెడు మార్గాలు […]
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ నటి కాజోల్?
ప్రస్తుతం దేశమంతటా కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఏ దేవాలయం లో చూసిన అమ్మవారు వివిధ రకాల అవతారాలలో దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల ఈ సందర్భంగా సందడి చేసింది. శరన్నవరాత్రి సందర్భంగా దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజలు […]
హైప్రొఫైల్ రేవ్ పార్టీపై హఠాత్తుగా దాడి చేసిన ఎన్‌సిబి.. కారణం?
మాదక ద్రవ్యాలు నిరోధక శాఖ తాజాగా హఠాత్తుగా ముంబై తీరంలోనే కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌక పై దాడి చేసింది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి కొకైన్, గంజాయి, ఎండిఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి విచారిస్తున్నట్లు […]
ముంబై రేవ్ పార్టీ లో దొరికిన షారుక్ ఖాన్ కొడుకు..!
ముంబైలో మరోసారి ఎన్సీబీ అధికారులు రేవు పార్టీని నాశనం చేశారు అంటూ కొంతమంది ఏం చేస్తున్నారు. కానీ ఎన్సీపీ అధికారులు డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడం కోసమే వీరు పార్టీకి రావడం గమనార్హం. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉండడంతో డ్రగ్స్ వ్యవహారంలో అతడిని కూడా ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ యొక్క పూర్తి సమాచారం కూడా మనం ఒక సారి […]