కాపు ఉద్య‌మాన్ని అట‌కెక్కించిన ముద్ర‌గ‌డ‌..!

ఏపీలో 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికార టీడీపీ కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని, వారికి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఆ హామీయే ప‌నిచేసిందో లేదా జ‌న‌సేన‌-ప‌వ‌న్ ఎఫెక్టే ప‌నిచేసిందో గాని కాపులంతా టీడీపీకి వ‌న్‌సైడ్‌గా ఓట్లేసి గెలిపించారు. వాస్త‌వానికి కాపులు బ‌లంగా ఉన్న జిల్లాల్లో చంద్ర‌బాబు కంటే జ‌గ‌నే ఆ సామాజిక‌వ‌ర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఓట‌ర్లు మాత్రం టీడీపీకే ప‌ట్టంగ‌ట్టారు. ఆ త‌ర్వాత రోజులు, నెల‌లు, మూడేళ్లు గ‌డ‌చిపోయాయి…ఇప్ప‌ట‌కీ కాపుల రిజ‌ర్వేష‌న్లు క‌ల‌గానే ఉన్నాయి. […]

త‌బ్బిబ్బైపోతున్న కాపు నేతలు … కారణం అదే !

అంతెత్తున ఎగిసిన కాపు ఉద్య‌మం చ‌ప్ప‌గా చ‌ల్లారిపోయింది. అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచిన కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పేరు.. ఇప్పుడు వినిపించ‌డ‌మే మానేసింది. ప్ర‌స్తుతం బ‌డ్జెట్‌లో కాపు కార్పొరేష‌న్‌కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్ర‌బాబు త‌న మార్క్ మ‌రోసారి చూపించారు. కాపుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్న వారు కిక్కురుమ‌న‌కుండా చేసేందుకు.. కాపు ఉద్య‌మాన్ని మ‌రింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు స‌రికొత్త వ్యూహంతో చంద్ర‌బాబు రంగంలోకి దిగుతున్నారు. కాపుల త‌ర‌ఫున‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంఉద్య‌మిస్తున్నా… అడుగ‌డుగునా ఆ ఉద్య‌మాన్ని అణిచివేయ‌డానికే […]

నాయకత్వం గొడవలో కాపు వెర్సెస్ బలిజలు

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు, రాజ‌కీయ గుర్తింపు కోసం పోరాడుతున్న కాపు ఉద్య‌మ నేత ముద్రగ‌డ ప‌ద్మ‌నాభానికి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది, ముఖ్యంగా కాపు ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బ‌లిజ సామాజిక వ‌ర్గ నేత‌లు ఇప్పుడు ఈ ఉద్య‌మం నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. కాపుల‌తో పాటు త‌మ‌కూ గుర్తింపు కావాల‌ని వారు డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వారు ఉద్య‌మానికి దుర‌మైతే కాపు ఉద్య‌మం అట‌కెక్కిన‌ట్టే అని సంకేతాలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక‌వ‌ర్గంలో కోస్తాలో వారిని […]

ముద్ర‌గ‌డ దూకుడుకు బ్రేకులు

కాపు ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం దూకుడుకి సీఎం చంద్ర‌బాబు త‌న‌దైన స్టైల్‌లో బ్రేకులు వేస్తున్నారు. అడుగ‌డుగునా ముద్ర‌గ‌డ‌కు చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని వ్యూహాల‌ను అనుస‌రిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావ్ స‌హా కొంద‌రు సీనియ‌ర్ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు తాజా గా ఈ డ్యూటీని మంత్రుల‌కే అప్ప‌గించార‌ని అనిపిస్తోంది. మూకుమ్మ‌డిగా రాష్ట్ర మంత్రులు ముద్ర‌గ‌డ‌పై విరుచుకుప‌డ‌డం దీనికి బ‌లం చేకూరుస్తోంది. వాస్త‌వానికి మంత్రుల స్థాయిలో ముద్ర‌గ‌డ‌పై […]

చంద్రబాబుకి ముద్రగడ బంపర్‌ ఆఫర్‌.

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయాలని అభిప్రాయపడ్డారాయన. చంద్రబాబు నిరహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ముద్రగడ చెప్పారు. తనకూ అవకాశం కల్పిస్తే చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొంటాననీ, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమేనని ముద్రగడ వివరించారు. కాపు ఉద్యమం మలిదశను ప్రారంభించేందుకోసం కాపు ప్రముఖులతో ముద్రగడ సమావేశమవుతున్నారు. దాసరి నారాయణరావుతో సమావేశమైన ముద్రగడ, […]

విషపు దీక్షలు-వింత చేష్టలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ […]

ముద్రగడ దీక్ష..సెకండ్ రిలీజ్!!

ఆరునెలల క్రితం వరకు ఆయనెవరో ఎవరికీ పెద్దగా తెలీదు.అంతలోనే కాపులను వుద్దరించేస్తానని కాపు జాతికి తానే బ్రాండ్ ఐకాన్ అని సెల్ఫ్ డబ్బా కొట్టేసి ఎడా పెడా వివాదాలు రేపుతూ వార్తల్లో నిలుస్తు హల్చల్ చేసేస్తున్నాడు. ఖాళి సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకున్నంత వీజీగా ఈయన దీక్షలపై దీక్షలు చేస్తున్నారు.అంతేనా పోలిసోల్లు కనబడితే చాలు నన్ను అరెస్ట్ చెయ్యండి మొర్రో అని మొత్తుకుంటున్నాడు.అరెస్ట్ లన్నా పోలిసులన్నా ఆయనకి మహా సరదా. సినిమాల్లో బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు మళ్లీ […]