ప్రభాస్ ఇకమీదట జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?

టాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో అమాంతం తన క్రేజ్ను పెంచుకున్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక సలార్ సినిమాని కేజిఎఫ్ సినిమా నేపథ్యంలో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాని 2023 వ సంవత్సరంలో విడుదల అవుతున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమట.ఎందుచేత అంటే తన ప్రతి సినిమాలోను తన పాత్ర కోసం […]

ఒప్పందం కుదుర్చుకున్న టాలీవుడ్లోని బడా మూవీస్..?

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ఈ సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.ఎన్నోసార్లు ఆటంకాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది.సెప్టెంబర్ 10న థియేటర్ లో నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది.అదే రోజు ఓటిటి లో టక్ జగదీష్ సినిమా విడుదల అవుతుండటంతో ఎలా విడుదల చేస్తారు అని సునీల్ నారంగ్ ఫైర్ అయ్యారు. ఇలా చేయడం వల్ల హీరో నాని పై థియేటర్ల […]

సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా..?

ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య తో కలసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, స్టార్ హీరోలతో కూడా కలసి నటించింది. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈమె హీరో లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, […]

ఫారియా అబ్దుల్లా.. అక్కడి నుంచి ఫోటోలు వైరల్..?

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది ఫారియా అబ్దుల్లా, జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా పాపులర్ సంపాదించింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ఇది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిట్టి క్యారెక్టర్తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫారియా. తొలి సినిమాతోనే బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పుట్టింది హైదరాబాద్లోనే. చదివింది లయోలా కాలేజీలో. ఇక అదే […]

చిరంజీవిని సినిమాల్లోకి రావడానికి కారణం అతనేనా..?

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాలలో నటించాడు. అంతే కాదు ఈయన 66 వ ఏట కూడా యువతరంతో పోటీ పడుతూ,బిగ్ ఛాలెంజెర్ గా మారారు. ఈయన కొణిదెల వెంకట్ రావు, శ్రీమతి అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న మొదటి సంతానంగా జన్మించారు. మన చిరంజీవి గారికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శివ శంకర్ ప్రసాద్ . ఆ పేరుతోనే విద్యాభ్యాసం అంతా ముగిసింది. 1975లో ఇదే పేరుతో నాటక రంగం లోకి అడుగు […]

బొమ్మరిల్లు సినిమా లోని హాసిని పాత్ర వెనుక ఉన్న సీక్రెట్ ను తెలిపిన దర్శకుడు..?

తెలుగులో బొమ్మరిల్లు సినిమా ఎంతటి విజయాన్ని చేకూరిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతున్న అందులోని సన్నివేశాలు ప్రజలలో బాగ నాటుకుపోయాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం, ఆ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియ జేశారు. అవేంటో చూద్దాం. ఇక ఈ సినిమాలోని హాసిని పాత్ర చాలా ముఖ్యమైనది ఈ సినిమాకి ఎవర్ని హీరోయిన్ గా తీసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు డైరెక్టర్ భాస్కర్. […]

నాగచైతన్య లక్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ లో నాగచైతన్య అందరికీ సుపరిచితమే. ఈయన సమంతా ని వివాహం చేసుకున్న తర్వాత ఇంకా బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా కథ తో మన ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా తోడు కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక నాగచైతన్య మరొక పక్క విక్రమ్ తో కలిసి తీసిన థాంక్యూ […]

బాలయ్య తో పోటీపడుతున్న అల్లు అర్జున్..?

టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు పోటి పడి విడుదల చేయడం ఎప్పట్నుంచో వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కరోనా తర్వాత, పెద్ద సినిమాలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక దసరా బరిలో ఆచార్య విడుదలవుతుండగా, క్రిస్మస్ సందర్భంగా అఖండ మూవీ ని విడుదల చేయబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అఖండ మూవీ అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న […]

నాగార్జున తన తండ్రి తో చేసిన అతి పెద్ద తప్పు అదేనట.?

అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి మూలస్థంభం లాంటివారు. అలాంటి ఆయన కొడుకు అక్కినేని నాగార్జున గురించి చెప్పనవసరమే లేదు. ఈ ఏజ్ లో కూడా అమ్మాయిల గుండెల్ని కొల్లగొడుతున్న రాక్ స్టార్ హీరో.. ఇకపోతే నాగార్జున తన తండ్రి నాగేశ్వర రావు తో కలిసి నాగార్జున కొన్ని సినిమాలను తీశాడు. అందులో కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు లాంటి సినిమాలు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి మల్టీ స్టారర్ గా నటించాలని కంకణం కట్టుకున్నారట.అలాగే కొన్ని సినిమాలలో మల్టీ […]