బొమ్మరిల్లు సినిమా లోని హాసిని పాత్ర వెనుక ఉన్న సీక్రెట్ ను తెలిపిన దర్శకుడు..?

August 21, 2021 at 1:47 pm

తెలుగులో బొమ్మరిల్లు సినిమా ఎంతటి విజయాన్ని చేకూరిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతున్న అందులోని సన్నివేశాలు ప్రజలలో బాగ నాటుకుపోయాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం, ఆ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియ జేశారు. అవేంటో చూద్దాం.

ఇక ఈ సినిమాలోని హాసిని పాత్ర చాలా ముఖ్యమైనది ఈ సినిమాకి ఎవర్ని హీరోయిన్ గా తీసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు డైరెక్టర్ భాస్కర్. ఈయన దిల్ రాజు దగ్గర ఆర్య సినిమాకి పని చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వడం తోనే తనకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చాడు భాస్కర్. దిల్ రాజుకి ముందుగా రెండు స్టోరీలు చెప్పాడట కానీ అవి నచ్చకపోవడంతో వద్దన్నారు. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసుకో చేద్దామని తెలియజేశారట దిల్ రాజు.

దాంతో బొమ్మరిల్లు స్టోరీ చెప్పిన.. ఇందులోని హీరోయిన్ పాత్ర ఎక్కువ లేదంటూ చెయ్యను అన్నాడట చెప్పుకొచ్చాడు దిల్ రాజ్. స్టోరీని మార్చడం కోసం డైరెక్టర్ భాస్కర్ 15 రోజులు దిల్ రాజు గారిని టైం అడిగాడు. ఇక భాస్కర్,వాసు వర్మ ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం 14 రోజుల వరకు ఆలోచించార ట. కానీ వారికి ఏం తోచకపోవడం తో చాలా ఫ్రస్ట్రేషన్ కి గురయ్యారట. కానీ చివరి రోజున ఆ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారు. కానీ తెల్లవారితే పోయి దిల్ రాజుని కలవాలి.

ఎలా అని ఆలోచిస్తున్నాం ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలిపారు అని చెప్పాడు భాస్కర్. అందులో ఒక అమ్మాయి తనని ఒకసారి గుద్ధి సారీ చెబితే.. తను వచ్చి ఒకసారి బుద్ధి వెళ్ళిపోతే కొమ్ములు వస్తాయని చెప్పి ఇంకోసారి ఢీకొట్టింది అని చెప్పుకొచ్చాడు భాస్కర్. అయితే ఈయన ఏదో బాగుంది అని చెప్పి వాసు అనడంతో మొత్తం సీన్ అంత మార్చి రాశారు.

ఈ కా సినిమాకి 15 రోజుల వరకు ఏం రాయాలో తెలియక సతమతమవుతుంటే కేవలం రెండు గంటల్లోనే ఈ సినిమా స్టోరీ రాశి దిల్ రాజుకు చెప్పగానే ఇందులోని క్యారెక్టర్ బాగుందని చెప్పడంతో వారు చాలా సంతోషించారు. కానీ ఈ క్యారెక్టర్కి ఎవరు కావాలని దిల్రాజు భాస్కర్ ని అడగగా.. వారు జెనీలియా కావాలని చెప్పారట. మొదట రెండు రోజులు ఈ సినిమా షూటింగ్ లో జరిగే ఇబ్బందిపడిన ఆ తర్వాత తను పూర్తిగా ఆ వార్తల్లోకి ఉందని చెప్పుకొచ్చారు భాస్కర్. ఏది ఏమైనా ఈ సినిమా వీళ్ళందరి కెరియర్ మార్చేసిందని చెప్పుకోవచ్చు.https://youtu.be/xWI2fl2Vpsg

బొమ్మరిల్లు సినిమా లోని హాసిని పాత్ర వెనుక ఉన్న సీక్రెట్ ను తెలిపిన దర్శకుడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts