న‌య‌న‌తార సంచ‌ల‌న నిర్ణయం.. ఇక సినిమాల్లో క‌నిపించ‌డం క‌ష్ట‌మే?!

నయనతార.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవ‌ల కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు త‌ల్లి అయింది. ఈమె సరోగ‌సి ఎన్నో వివాదాల‌కు దారి తీసినప్పటికీ.. అన్ని చిక్కుల నుంచి నయన్‌ దంపతులు బయటపడ్డారు. అయితే తాజాగా నయనతార ఓ సంచ‌ల‌న‌ నిర్ణయం […]

ఇటీవల రిలీజైనవాటిలో OTTల్లో హిట్ అయిన సినిమాలు ఇవే!

థియేటర్లో ఓ సినిమా ఆడిన విధానాన్ని బట్టి సినిమా హిట్టని చెప్పే రోజులనుండి ఓ బుల్లితెరలో సినిమా చూసి హిట్టని చెప్పే రోజుల్లోకి వచ్చేసాము. అదేనండి ఓటీటీలో ఈమధ్య కొన్ని సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి. ఇక ఒక సినిమాకు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కు కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి.. సో కాల్డ్ సినిమాలు ఓటీటీ, స్మాల్ స్క్రీన్ ల పై కూడా బాగా ఆడాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే నేడు థియేటర్లో […]

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నాగచైతన్య హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్యతో కలిసి నటించిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. మొదట సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అంతంత మాత్రమే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మకు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. […]

సూపర్ స్టార్ కృష్ణని నిర్మాతల హీరో అని ఎందుకంటారో తెలుసా?

అలనాటి తెలుగు తెర అందగాడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాసంలో చర్చించుకుందాము. ముఖ్యంగా హీరో కృష్ణని అందరూ నిర్మాతల హీరో అని అంటూ ఉండేవారు. అలా ఎందుకు అనేవారో ఇపుడు తెలుసుకుందాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ […]

వెంక‌టేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గ‌గ్గోలు పెడుతున్న ఫ్యాన్స్‌!?

విక్టరీ వెంకటేష్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఈ విషయం పైనే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `నారప్ప`, `దృశ్యం 2` సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఈ ఏడాది `ఎఫ్3` తో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల‌ అనౌన్స్మెంట్ […]

8 ఏళ్లుగా హిట్ లేదు.. అయినాస‌రే గోపీచంద్ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తున్నాడా?

టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాలు చేసిన గోపీచంద్.. మళ్లీ హీరోగా మారాడు. యజ్ఞం, ఆంధ్రుడు, రణం తదితర చిత్రాలతో మాస్ హీరోగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి గోపీచంద్ కెరీర్ అంత సజావుగా సాగడం లేదు. ఈయన ఖాతాలో సరైన హిట్టు పడి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. అప్పుడెప్పుడో […]

అలాంటి విషయాలలో సమంత నిర్ణయం మారాల్సిందేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ తో అభిమానులను సంతోషపరిచిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సమంత మెయిన్ అట్రాక్షన్ కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడమే కాకుండా.. బడ్జెట్ భారం కూడా పెరిగిపోయింది. మొదటిరోజు యశోద మూవీ తక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా అసాధ్యమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ […]

ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా చేతినిండా సినిమాలా..?

టాలీవుడ్ లో అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. నానితో కలిసి ఒక సినిమా నాగచైతన్యత మరొక సినిమా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ప్లాపులతో […]

ఈ హీరోలకి ఇప్పుడైనా అదృష్టం కలిసొచ్చేనా..?

టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు ఏడాదికి సరికొత్తగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇక ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వీరి సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవడం చాలా కష్టంగా మారుతోంది. కానీ ఇందులో కొంతమంది హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ ఉన్నారు. కంటెంట్ బెస్ట్ ఉండే చిత్రాలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న హీరోల సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ […]