అడవి శేష్ కి వరుస హిట్లు.. అయినా అలాంటి సినిమాలను ఎందుకు టచ్ చెయ్యట్లేదు?

అడివి శేష్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. పంజా, బాహుబలి, క్షణం, రన్ రాజా రన్ లాంటి సినిమాలతో మనోడు తెలుగునాట సూపర్ పాపులర్ అయ్యాడు. దర్శకుడు అడివి సాయికిరణ్ కు శేష్ తమ్ముడి వరస అవుతాడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వలన శేష్ పెద్దగా పరిచయం అవ్వలేదు. ఆ తరువాత 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా […]

ఈ కుర్ర హీరో ఆ స్టార్ హీరోల కంటే తోపా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ అండ్ టాలెంట్ హీరో అడవి శేషు కూడ ఒకరని చెప్పవచ్చు. అంతేకాకుండా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వారిలో అడవి శేషు ఒకరు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల కంటే ఎక్కువ రేంజ్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అడవి శేషు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ పాయింట్ ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని సినిమాని తెరకెక్కించడం వల్ల నేటి యువతరంకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి. […]

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నస్టార్ డైరెక్ట‌ర్‌… అమ్మాయి ఎవ‌రో తెలుసా…!

టాలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు అయ‌న‌ వెంకీ అట్లూరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. పూజ అనే అమ్మాయితో త్వరలోనే వెంకీ ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. తాజాగా ఈరోజు వెంకీ కొద్ది మంది ఇండస్ట్రీ సన్నిహితుల మధ్య సీక్రెట్ గా వెంకీ అట్లూరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఇప్పుడు ఈ వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను స్వయంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు వెంకీ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]

నాచురల్ బ్యూటీ సైలెంట్ గా ఉండడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హైలీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది సాయి పల్లవి. ఫిదా చిత్రంతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంది. నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాతో నానితో శ్యామ్ సింగరాయ్ ఇలాంటి సినిమాలతో వరుసగా […]

శ్రీలిల తన క్రేజ్ ని నిలబెట్టుకుంటుందా..?

కిస్ కన్నడ సినిమాతో ప్రేక్షకులను తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ శ్రీలిల. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించారు. ఈ చిత్రం తర్వాత శ్రీ లీల కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈమె అందానికి ఫిదా అయి తన […]

అలియాభట్ అభిమానులకు చేదు వార్త… ఇక సినిమాలకు గుడ్ బై?

బాలీవుడ్ క్యూటీ అలియాభట్ గురించి తెలియని ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఉండనే వుండరు. నటుడు రణబీర్ ని పెళ్లిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందోత్సాహంతో వున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కాగా ఈ నేపథ్యంలో తల్లైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మీడియా వారితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘తల్లిగా […]

టాలీవుడ్ సంక్రాంతి సినిమాల గొడవ ఫిలిం చాంబర్ దాకా వెళ్ళింది… దిల్ రాజు ఇప్పుడు ఏమంటాడో?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న రచ్చ గురించి తెలిసినదే. సంక్రాంతి కోడిపందేల మాదిరి సంకాంత్రి సినిమాల సందడి గురించి ఇపుడు పెద్ద చర్చ నడుస్తోంది. అవును, సంక్రాతి అంటేనే పెద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఎందుకనే విషయం అందరికీ విదితమే. పండగ రోజుల్లో ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ క్యాష్ చేసుకునేందుకు ఫిలిం మేకర్స్ సంక్రాంతి టార్గెట్‌గా పెద్ద పెద్ద సినిమాలను ప్లాన్స్ చేసుకుంటూ వుంటారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం చాలా సంవత్సరాలుగా […]

డ‌బ్బు కోస‌మే ఆ ప‌ని చేస్తున్నా.. ప‌వ‌న్ ఓపెన్ కామెంట్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప‌వ‌న్‌ ఇలా రెండు పడవల ప్రయాణం చేయడం చాలా మందికి నచ్చడం లేదు. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకని కొందరు విమర్శలు సైతం గుప్పేస్తున్నారు. అయితే తాజాగా పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా అని ఓపెన్ కామెంట్స్‌ చేశారు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని.. దేశం కోసం […]

బాలయ్య తదుపరి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది… దబిడిదిబిడే ఇక!

నందమూరి అందగాడు బాలయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా విండితెరపై చెలరేగిన బాలయ్య ఈమధ్య బుల్లితెరపై కూడా తనదైన కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆహా OTT వేదికగా సూపర్ హిట్ అయిన ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ స్టాపబుల్ షో ద్వారా విశేష జనాదరణ పొందాడు బాలయ్య. నిన్న మొన్నటివరకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే అతనిని ఇష్టపడేవారు. కానీ ఈ షో తరువాత అన్ని […]