అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన చెల్లెలి పాత్రలో తెలుగు యువ హీరోయిన్ అయినటువంటి వర్ష బొల్లమ్మ నటించబోతున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం బన్నీ సరసన పుష్పా సినిమాలో తన చెల్లెలి పాత్రలో నటిస్తే ఈమె కెరీర్‌కు ప్లస్సవుతుందని చెప్పుకోవచ్చు. […]
Tag: movie
అదిరిపోయే కిక్ ఇస్తున్న..పెళ్లి సందD సినిమా టీజర్ ..?
పెళ్లి సందడి సినిమా అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది శ్రీకాంత్ నటించిన మూవీ అని. అయితే ఇక తన తనయుడు కూడా ఈ సినిమా టైటిల్ తోనే త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. అయితే ఈ రోజున ఆ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఆ టీజర్ విశేషాలు ఎలా ఉన్నాయో..? ఇప్పుడు చూద్దాం. ఇక శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ […]
రవితేజ సినిమాను వదులుకున్న స్టార్ హీరోస్ వీళ్లే..!
హీరో రవితేజ సినిమా ఇండస్ట్రీలో కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టాడు. మొదట ఈ హీరోగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చాడు. ఆతర్వాత సినిమా హీరోగా ఎదిగాడు. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం డాన్ శీను. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాను వదులుకున్న కొంత మంది స్టార్స్ గురించి తెలుసుకుందాం. ఈ చిత్రంలో శ్రీహరి నటన ఎంతో అద్భుతంగా […]
ఆర్జీవి – చిరంజీవి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా..!
శివ సినిమాతో ఆర్జీవీ ఉత్తమ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి దర్శకుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఏ విషయము చెప్పనవసరం లేదు.. మెగాస్టార్ హీరోగా నాటి నుంచి నేటి వరకు సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా ఆగిపోయింది.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ దర్శకుడిగా […]
రికార్డుల మోత మోగించిన లవ్ స్టోరీ..?
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగార్జున కొడుకు నటిస్తున్న ప్రస్తుత చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ల సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత మరి సెప్టెంబర్ 24 వాయిదా వేసుకున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్ బాగానే చేసుకుంటున్నారు ఈ చిత్ర […]
సితార పై..ఎమోషనల్..సినిమా చేస్తున్న నటసింహ..?
నటసింహ బాలకృష్ణ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే. ఈయన ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక కొత్త తరహా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సితార అనే ఒక సంస్థపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఒక పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథగా తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక సితార సంస్థ బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని.. ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా వీరి కాంబినేషన్లో ఇప్పుడు వచ్చిన ఒక […]
ఆ వార్త విని ఆ రోజంతా.. ఏడ్చుకుంటూ కూర్చున్నా అంటున్న నాగచైతన్య..?
టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన ప్రస్తుత చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అని తెలియజేశాడు. అంతేకాకుండా నాగ చైతన్య రానాతో కలిసి […]
గల్లీ రౌడీ ట్రైలర్ చూస్తే అదరహో..?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుర్ర హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇక రీసెంట్ గా వివాహభోజనంబు సినిమాని విడుదల చేసి మంచి సక్సెస్‌ను అందుకున్నాడు.ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సందీప్ కిషన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ విడుదలైంది. వాటి వివరాలను చూద్దాం. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున విడుదలైంది.. ఈ సినిమా ట్రైలర్ ఆధారంగా హీరోస్ […]
కంగనా రనౌత్ సినిమాపై. మరొక వివాదం..?
తమిళనాడు మాజీ సీఎం దిగవంత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి.ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించింది.ఈ సినిమా ఇప్పుడు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంది.ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఆర్థిక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తమకు తెలియకుండానే తమ సొమ్ము ని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా పార్ట్నర్స్. ఇక ఈ సినిమాలో విబ్రీ మేషన్ పిక్చర్స్,కర్మ మీడియా […]