రాజీవ్ కనకాల గురించి చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్న సుమా..?

ఇటీవల రాజీవ్ కనకాల నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ లవ్ స్టోరీ.. ఇక ఈ సినిమా కోసం రాజీవ్ కనకాల ఎంత కష్టపడ్డారో మనకు ఇటీవల లవ్ స్టోరీ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి యాంకర్ సుమ కూడా రాజీవ్ పడిన కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.. సెప్టెంబర్ 24వ తేదీన విడుదలైన లవ్ స్టోరీ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. […]

ఛత్రపతి సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాపుల తర్వాత చత్రపతి సినిమా తీసి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టి దో ఒకసారి చూద్దాం. డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్, శ్రేయ హీరోయిన్ గా కలిసి వచ్చిన చిత్రం చత్రపతి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య […]

గత 25 సంవత్సరాలుగా వెంకటేష్ తో మాట్లాడని రోజా..కారణం..!

సినీ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ అని చెప్పుకోవచ్చు. పోటీగా ఎంత మంది స్టార్ హీరోలు ఉన్న ఆ స్టార్ హీరోలు అలాగే వారి అభిమానులు కూడా వెంకటేష్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు.వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మధ్యనే నారప్ప సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు వెంకటేష్. అయితే వెంకటేష్ అంటే సరిపోని ఒక హీరోయిన్ ఉన్నదట.. ఏకంగా ఆ […]

సలార్ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!

విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ .. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాదు తనకు నచ్చితేనే ఆ పాత్ర ఎంచుకుంటానని చెప్పిన శృతి హాసన్, లిమిటెడ్ గా సినిమాలను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె పాన్ ఇండియా మూవీ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఈ సినిమాకు గ్రీన్ […]

 మహేష్ బాబు సినిమాలో నటించ లేకపోయినా ఆ స్టార్ యాంకర్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే టాలీవుడ్ లో బుల్లితెరపై తనకంటూ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ రవి. కానీ ఈయన మహేష్ బాబు సినిమాలో నటించిన లేకపోయాడట. ఆ వివరాలు చూద్దాం. ఇక యాంకర్ రవి హీరోగా సినిమాలలో కూడా చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశాడు రవి.ఎక్కువగా బుల్లితెరపై కనిపించడమంటే ఇష్టమట. అందుచేతనే ఆయన ఎక్కువగా సినిమాల్లో నటించనని […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రొమాంటిక్ ట్రైలర్..!

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ చిత్రం” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఇ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాను అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె u/a సర్టిఫికెట్ కూడా అందుతుంది. కొద్ది నిమిషాల నుండి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కాదా ఆ విశేషాలు చూద్దాం. ఈ సినిమాలో అఖిల్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని […]

అదరగొడుతున్న నల్లమల సినిమా టీజర్..!

ఇప్పుడు తెలుగు సినిమాలలో ఎక్కువగా పాపులర్ కావాలంటే ముందుగా సినిమాలోని పాటలు బాగా పాపులర్ అవ్వాలి. అందుచేతనే ముందుగా సినిమాలో కు సంబంధించి కొన్ని పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయిన పాటలను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఒక సినిమా నల్లమల. ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించి మెప్పించిన నటుడు అమిత్ తివారి.. ఈ సినిమాతో హీరోగా […]

పెళ్లి సందD హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా పెళ్లి సందడి. ఇక ఈ సినిమా సీక్వెల్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు పెళ్లి సందడి సినిమా తో తెలుగు తెరపై అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాకి కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ ను ఎంచుకోగా, కొన్ని అనివార్య కారణాలవల్ల తిరిగి శ్రీలీల […]

డ్రగ్స్ కేసులో దొరికిపోయిన సింగం విలన్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం సింగం. ఈ సినిమాకి సీక్వెల్ గా తీసిన సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన మెల్విన్ గుర్తుండే ఉంటాడు.నైజీరియన్ అయినా చకువుమె మెల్విన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక తాజాగా బెంగళూరులో HBR లేఅవుట్ కాంప్లెక్స్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక ఇతనిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నటుడి […]