మహేష్ బాబు సినిమాలో నటించ లేకపోయినా ఆ స్టార్ యాంకర్..!

October 1, 2021 at 6:51 am

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే టాలీవుడ్ లో బుల్లితెరపై తనకంటూ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ రవి. కానీ ఈయన మహేష్ బాబు సినిమాలో నటించిన లేకపోయాడట. ఆ వివరాలు చూద్దాం.

ఇక యాంకర్ రవి హీరోగా సినిమాలలో కూడా చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశాడు రవి.ఎక్కువగా బుల్లితెరపై కనిపించడమంటే ఇష్టమట. అందుచేతనే ఆయన ఎక్కువగా సినిమాల్లో నటించనని చెప్పుకొస్తున్నాడు. ఒక వేళ ఏదైనా సినిమాలో నటించాలని ప్రయత్నించిన కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేనని చెప్పుకొస్తున్నాడు.

Anchor Ravi Biography, Age, Wiki, Height, Weight, Girlfriend, Family & More  -
ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అవకాశం వచ్చిన ఎంతో మంది దర్శకులు పర్సనల్ గ తను నటించమని సినిమాలలో చెప్పిన యాక్ట్ చేయలేకపోయాను అని చెప్పుకొచ్చాడు.అదే విధంగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా యాంకర్ రవి కి అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో మహేష్ పర్సనల్ అసిస్టెంట్ గా శ్రీనివాసరెడ్డి నటించాడు. మొదట ఆ పాత్రకి రవీనా అనుకున్నప్పటికీ దర్శకుడు వంశీ పైడిపల్లి.. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుంది అనడం తో మిస్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

 మహేష్ బాబు సినిమాలో నటించ లేకపోయినా ఆ స్టార్ యాంకర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts