హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య వహించింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టాక్ ను బాగా సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు వద్ద తన సత్తాను చూపించలేకపోయింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. […]
Tag: movie
ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన బాలయ్య 107 వ చిత్రం..!!
ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ తన 107 వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకకు బాలయ్యతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని, మొత్తం చిత్ర యూనిట్ హాజరవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ 2022 జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటించబోతోంది. ఇక […]
పవన్-నితిన్ పోరుకు సిద్ధం..!
యంగ్ హీరో నితిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి మనకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ కు కూడా నితిన్ అంటే చాలా ఇష్టం. నితిన్ నటించిన చల్ మోహన్ రంగా సినిమాకు నిర్మాత బాధ్యతలను పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో మనకు అర్థం అవుతుంది. అయితే తాజాగా బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కు పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు […]
ఆ స్టార్ యాంకర్ జీవితాన్ని చిరంజీవి అయిన మారుస్తాడా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాను రీమేక్ గా బోలా శంకర్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి లాంఛ్ ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. రష్మీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు […]
పుష్ప సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..వీడియో వైరల్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య […]
శివ కార్తికేయ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్..!
వరుణ్ డాక్టర్ సినిమా తో ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. తన తాజా చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. ఆ సినిమా పేరే డాన్. ఈ సినిమాకి డైరెక్టర్ సి.బి.చక్రవర్తి వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాకు డాన్ అనే టైటిల్ పెట్టామని డైరెక్టర్ తెలియజేశాడు. ఈ […]
సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్..నిజమేనా..?
ప్రముఖ దర్శకుడు కె రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా రాధే శ్యామ్.. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ , టీ- సీరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను, పోస్టర్లను విడుదల చేశారు.తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, […]
మహేష్ – ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ నిజమేనా..?
ఓ స్టార్ హీరో మరొక స్టార్ హీరో సినిమాలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే విషయం అభిమానులకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారో. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు. థమన్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ని సెట్ చేయడం వైరల్ గా మారుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లతో లింక్ చేస్తూ థమన్ ఒక పోస్ట్ […]
ఆ హీరో సినిమా చిరంజీవిని భయపెడుతుందా..?
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భయపెడుతోందట. ఇంతకీ సినిమా ఏదో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పెద్దన్న`. అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అందువల్లే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా […]