మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా చూసే సమయం రానే వచ్చింది. ఈ రోజున ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఇదివరకే యూఎస్ఏ ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షోలు ముందుగానే మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ సినిమా చాలా ట్రెండీగా మారుతోంది. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు […]
Tag: movie
ఆదిపురుష్ పై KGF నటి విమర్శలు.. రామాయణం తెలియకపోతే తెలుగు సినిమాలు చూడమని సలహా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూసిన ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. అయితే అభిమానులని ఈ టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పుకోవాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ లో విజువల్స్ చూస్తుంటే ఇది యానిమేటెడ్ నా లేదంటే నార్మల్ మూవీనా అనే అనుమానం కలిగింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ తరహా పాత్రలు ఎక్కడా కనిపించకపోవడం కొసమెరుపు. […]
మహేష్ త్రివిక్రమ్ బిజినెస్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లు వచ్చిన చిత్రాలలో అతడు, ఖలేజా వంటి సినిమాలు విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాలు చూస్తూ ఇప్పటికి ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రనికీ సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే ఈ సినిమా […]
ఆదిపురుష్లో హనుమంతుడిగా నటించింది ఇతనే… అతని పాత్ర చాలా కీలకం!
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఎట్టకేలకు రిలీజై దుమ్ముదులుపుతోంది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి […]
పుష్ప సినిమా పై షాకింగ్ కామెంట్లు చేసిన డైరెక్టర్ తేజ..!!
పుష్ప మొదటి భాగం ఎక్కడ చూసినా మంచి విజయాన్ని సాధించింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక ,అనసూయ ,సునీల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప -2 సినిమా షూటింగ్ సంబంధించి పలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఈ సినిమాపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి […]
ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా కాదా.. సౌత్ ఇండియాకే పరిమితమా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా పైన కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పలు రూమర్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో అటు హీరోయిన్ విషయంలో పలు రూమర్స్ వెలుబడుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే చిత్ర బృందం […]
ఆదిపురుష్ చిత్రం నుంచి సడన్ సర్ప్రైజ్.. రాముడొచ్చేసాడు..!!
ఇండియన్ మోస్ట్ వెయిటింగ్ చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడు పాత్రలో నటించబోతున్నారు. ఇక రాముడు గెటప్ లో ఫాన్స్ మేడ్ పోస్టు అంతకంతకు అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఫాన్స్ మేడ్ నే ఈ రేంజ్ లో ఉంటే డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ ని రాముడిగా ఇంకెంత అందంగా చూపిస్తారని అభిమానులు చాలా […]
దసరా పండుగ రోజున అదిరిపోయి అప్డేట్ ప్రకటించిన నాని..!!
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ ప్రతి ఒక్కరు దృష్టిని తన వైపు తిప్పుకున్నాడని చెప్పవచ్చు. చివరిగా […]
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే..
ప్రతి శుక్రవారం థియేటర్ లో బొమ్మ పడాల్సిందే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం ఓ ప్రత్యేక అనుభూతి.. అయితే కొన్నిసార్లు థియేటర్ వెళ్లి సినిమా చూడటం మిస్ అవుతుంది.. అర్రే ఆ సినిమా మనం చూడలేదు.. అనే బాధ పడే ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. హిట్లు, ఫ్లాప్ లు, బ్లాక్ బస్టర్లు.. ఇలా ఏ సినిమా అయినా.. నెల, రెండు నెలల్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. థియేటర్ లో మిస్ అయిన సినిమాలను హాయిగా […]