సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా అని తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో 29 వ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ సినిమా నటిస్తున్నారని తెలియడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నానని […]
Tag: movie
ప్రభాస్ ప్రజెక్ట్ -k సినిమా రిలీజ్ డేట్ లాక్..!!
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు పొందరు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ డైరెక్టర్ నాగ అశ్విన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్ట్-k పేరుతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన ఆటు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ […]
ఇద్దరు బడా స్టార్లను నమ్ముకున్న పూజ హెగ్డే… ఈసారి గురి తప్పదా?
పూజ హెగ్డే… తెలుగువాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె మొదట మోడల్ కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఈమె 2వ స్థానంలో నిలిచి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాతే ఆమెని సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె […]
ధనుష్ సార్ మూవీ ఎలా ఉందంటే..?
కోలీవుడ్ హీరో ధనుష్ మొదటిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,టీజర్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదలవ్వడం జరిగింది. ముందుగానే ఈ సినిమా […]
NBK-108 కి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న బాలయ్య..!!
బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో సక్సెస్ మీద ఉన్నారు బాలయ్య. ఇప్పుడు ఇదే తరహాలోనే సీనియర్ అగ్ర హీరోలలో స్థానం సంపాదించారు. ఇక తన రెమ్యూనిరేషన్ ని కూడా ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2021 డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో సక్సెస్ అందుకొని మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి బాలయ్య రూ .10కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వీరసింహారెడ్డి […]
కాంతారా-2 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..!!
మొదట చిన్న సినిమాగా వచ్చి తన సంచలన విజయాన్ని అందుకుంది కాంతారా చిత్రం. కన్నడ సినీ ఇండస్ట్రీకి మరొక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం ఇందులో హీరోగా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మిగిలిన పలు భాషలలో విడుదల అయింది. దాదాపుగా ఈ సినిమా రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఏకంగా ఈ సినిమా […]
వెంకీ కూడా రెమ్యూనరేషన్ ని పెంచేశాడుగా..?
టాలీవుడ్లో సీనియర్ స్టార్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొనే వెంకటేష్ సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు అదే బ్రాండ్ తో కొనసాగించారు. ఇదంతా ఇలా ఉండగా సీనియర్ కేటగిరీలోకి వచ్చేశాక వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు.రెగ్యులర్గా కార్షియల్ కథల జోలికి వెళ్లకుండా కొత్తదనం ఉండే కథలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఇతర […]
సమంత శాకుంతలం రిలీజ్ డేట్ లాక్..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత గత ఏడాది మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలియజేసింది. ఇక ఇలాంటి సమయంలో కూడా సమంత యశోద సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడ్డట్టుగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా విడుదల తేదీ ప్రకటించినట్లు తెలుస్తోంది […]
మామ అల్లుడు మరోమారు ఇరగదీయబోతున్నారు… కాబినేషన్ రిపీట్!
ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్లో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు రూపొందడం మనం గమనించవచ్చు. అందులోనూ ఎక్కువగా మామ అల్లుడు కాంబినేషన్లు ఎక్కువగా ఇపుడు తెరకెక్కడ విశేషం అని చెప్పుకోవాలి. ఇది యాదృశ్చికమో లేక మరొకటా అనే విషయం తెలియదు గాని వరుసగా ఓ నాలుగు ఐదు సినిమాలు ఒకేసారి రూపొందడం చిత్రమనే చెప్పుకోవాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే. […]