చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం..షాక్‌లో ఫ్యాన్స్‌..?!

ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహ‌ర్ ర‌మేష్‌తో `భోళ శంక‌ర్‌`, బాబితో ఓ చిత్రం చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేసింది. […]

పూరి జగన్నాథ్‌కి హ్యాండిచ్చిన కూతురు..గుట్టంతా విప్పిన ఆకాష్‌!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇప్ప‌టికే త‌న‌యుడు ఆకాష్‌ పూరిని హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేశాడు. ఆకాశ్ రెండో చిత్రం `రొమాంటిక్‌` కూడా విడుద‌లకు సిద్ధం అవుతోంది. కొడుకు విషయం అలా ఉంచితే కూతురు పవిత్రను కూడా హీరోయిన్‌గా సినిమాల్లోకి దింపాల‌ని పూరి జగన్నాథ్‌ ఎంతో ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ, ఆమె మాత్రం తండ్రికి హ్యాండిచ్చింది. అవును, ఈ గుట్టంతా ఎవ‌రో కాదు ఆకాషే ఇటీవ‌ల ఓ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చెల్లెలి […]

ప‌వ‌న్ మూవీతోనే సినీ ఎంట్రీ ఇస్తోన్న‌ అకీరా..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మంచి హైట్‌తో పాటు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీసూ ఉన్న అకీరా ఎప్పుడెప్పుడు ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాడా అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ త‌రుణం రానే వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. అకీరా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` […]

ఒకేసారి న‌లుగురు పిల్ల‌లు..నా బెస్ట్ ఇస్తానంటున్న‌ నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నిఖిల్‌.. ప్ర‌స్తుతం నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా నిఖిల్ ఓ ట్వీట్ చేశాడు. `ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారి ఒకే సినిమాలో నటించాను. కానీ ఈ సారి మాత్రం నాలుగు చిత్రాల్లో […]

త్వ‌ర‌లోనే రెండో పెళ్లి..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మంచు మ‌నోజ్‌..!

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌సోయినా.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మ‌నోజ్‌ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. 2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల త‌ర్వాత సినీ కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టాడు మ‌నోజ్‌. అయితే […]

త‌మ‌న్నాపై మ‌న‌సు పారేసుకున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. గ‌త కొన్నేళ్ల నుంచీ తెలుగు, త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా..దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనదైన అందం, న‌ట‌న‌తో ప్రేక్షకుల‌నే కాదు తోటి సెల‌బ్రెటీల‌ను సైతం మంత్రముగ్ధుల్ని చేసే ఈ పాల రాతి శిల్పంపై ఓ డైరెక్ట‌ర్ మ‌న‌సు పారేసుకున్నార‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. […]

న‌య‌న్‌-విఘ్నేష్‌ల‌కు సమంత స్పెష‌ల్ విషెస్‌..కార‌ణం అదే!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత.. పూర్తిగా కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టి న‌చ్చిన ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవ‌లె రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసి సామ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్ట‌బోతోంది. ఇదిలా ఉండే స‌మంత‌ తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌ల‌కు సోష్‌ల్ మీడియా వేదిక‌గా స్పెస‌ల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 […]

రిస్క్ చేస్తున్న రాజ‌మౌళి..`ఆర్ఆర్ఆర్‌` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా..అజయ్ దేవగన్, శ్రియ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం సినిమాపై మ‌రింత హైప్ […]

ఆ యంగ్ హీరో వ‌ల్ల‌ ఏడ్చిన పూరి జగన్నాథ్‌..అస‌లేం జ‌రిగిందంటే?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఓ యంగ్ హీరో వ‌ల్ల ఏడ్చారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. ఆయ‌న త‌న‌యుడు ఆకాష్ పూరి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఆకాష్ పూరి హీరోగా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్`. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ సినిమాకు కథ, మాటలు , […]