టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సమంత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి.. నచ్చిన సినిమాలకు ఓకే చెప్పుకుంటూ పోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సామ్.. విడాకుల తర్వాత తరచూ ఏదో ఒక ఆసక్తికర పోస్ట్ పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా కూడా తన ఆస్తి, విజయం వంటి వాటిపై ఇన్‌స్టా స్టోరీస్‌లో మరో సంచలన పోస్ట్ […]
Tag: Movie News
ఎన్టీఆర్ చేతికి గాయం.. సర్జరీ పూర్తి..అసలేమైందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన కుడి చేతి వేలుకి తీవ్ర గాయం కాగా.. వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి. అక్కడ ఆయనకు చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. కానీ నిన్న దీపావళి పండగ సందర్భంగా తన కుమారులతో కలిసి ఒక ఫోటో ని ఎన్టీఆర్ షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఆయన చేతికి […]
వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్లకు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!
రాశి ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ.. అనతి కాలంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం రాశి నాగ చైతన్య సరసన `థ్యాంక్యూ`, గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే నాలుగు తమిళ చిత్రాల్లో సైతం నటిస్తున్న రాశి ఖన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది. […]
10 తలలతో రవితేజ..భయంకరంగా `రావణాసుర` ఫస్ట్ లుక్!
మాస్ మహారాజా రవితేజ తన 70వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌తో సుధీర్ వర్మతో ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి `రావణాసుర` అనే టైటిల్ ను .. `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. ఇక […]
బాలయ్య యాడ్స్‌లో నటించకపోవడానికి అసలైన రీజన్ ఏంటో తెలుసా?
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వచ్చిన తర్వాత యాడ్స్‌లో నటించి కోట్లను వెనకేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ ముందుంటారు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక […]
ఆ హీరో వల్లే పెళ్లి చేసుకోలేదు..టబు సంచలన వ్యాఖ్యలు!
నటి టబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్న ఈ భామ.. యాబై ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. అయితే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటారని తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగ్ వల్లే టబు ఇన్నాళ్లు […]
సమంత కీలక నిర్ణయం..ఇక నిర్మాతలకి చుక్కలే..?!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. నచ్చిన సినిమాలకు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవలె […]
భారీ రిస్క్ చేస్తున్న బన్నీ..ఆందోళనలో ఫ్యాన్స్!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి […]
చిరుకు నై, బాలయ్యకు సై అన్న ఆ స్టార్ హీరో కూతురు..!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసుకున్న బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజ ఘటనలను ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నదానిపై సస్పెన్స్ నెలకొనగా.. మేకర్స్ ఇప్పుడా సస్పెన్స్‌కు తెర దించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ బాలయ్యకు జోడీగా నటించబోతోందని తాజాగా ఓ పోస్టర్ ద్వారా […]