మ‌రోసారి చిరుకి చెల్లెలుగా మారుతున్న స్టార్ హీరోయిన్‌..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్‌ఫాద‌ర్` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళంలో హిట్టైన `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతోంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ రోల్‌ను మంజువారియర్ పోషించ‌గా.. […]

మ‌గాళ్ల శీలం కోసం సంపూ పోరాటం.. ఫ‌న్నీగా `క్యాలీఫ్ల‌వ‌ర్‌` టీజ‌ర్‌!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం `క్యాలీఫ్ల‌వ‌ర్‌`. ఆర్.కె మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యాన‌ర్ల‌పై ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. పోసాని హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణమురళి, ఫృధ్వీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ క్యాలీఫ్ల‌వ‌ర్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆద్యంతం సూప‌ర్ ఫ‌న్నీగా సాగిన ఈ టీజ‌ర్ […]

`భీమ్లా నాయ‌క్‌` వాయిదా..? పోస్ట‌ర్‌తో మేక‌ర్స్ ఫుల్ క్లారిటీ!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. అయితే అనూహ్యంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం […]

రామ్ చ‌ర‌ణ్ మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌..!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ […]

నేడు ఎన్టీఆర్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నందమూరి నట వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తోనే టాలీవుడ్‌లో త‌న‌కంటూ సెపరేట్ ఇమేజ్‌ ఏర్ప‌ర్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి నేడు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఎందుకంటే, హీరోగా ఎన్టీఆర్‌ కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత‌ తరువాత `బాల రామాయణము` చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో `నిన్ను […]

ఆ హీరోల మ‌ధ్య న‌లిగిపోతున్న కీర్తి సురేష్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న కీర్తి సురేష్‌.. ఇప్పుడు మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య తీవ్రంగా న‌లిగిపోతోంది. అస‌లేమైందంటే.. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవ‌లె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నంద‌మూరి […]

సెక్యురిటీ గార్డుగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ సెక్యురిటీ గార్డుగా మారాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశిష్‌ ఖాన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సుప్రియ యార్లగడ్డ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా […]

జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్‌..ఏం జరిగిందంటే?

శ్రీ‌లీల‌.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపుల‌ర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సంద‌డి` మూవీతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. శ్రీ‌లీల మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్‌ […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు..కార‌ణం అదే!

సీనియ‌ర్ న‌టులు రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌`లో నవంబర్ 19న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్‌ కిడ్స్‌ స్ట్రగుల్స్‌ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా […]