సినీ పరశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. సినిమా హిట్టై తమ పాత్రకు మంచి ఆదరణ లభించిందంటే చాలు.. ఇక ఆ నటుల జాతకమే మారిపోతుంది. అలాగే మన టాలీవుడ్‌లో అప్పటి వరకు ఉత్త హీరోలుగా ఉన్న కొందరు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మరి ఆ హీరోలు ఎవరు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్: దగ్గుబాటి వంటి బడా ఫ్యామిలీ […]
Tag: Movie News
`చందమామ`తో అలరించిన సింధు మీనన్ ఇప్పుడెక్కడుందో తెలుసా?
సింధు మీనన్.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మళయాలీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్.. 13 సంవత్సరాల వయసులోనే సినీ గడప తొక్కింది. కన్నడలో `ప్రేమ ప్రేమ ప్రేమ` చిత్రంతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సింధు మీనన్.. `భద్రాచలం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం `చందమామ`లో కాజల్ అగర్వాల్‌తో పాటుగా అల్లరి చేసి ప్రేక్షకులను అలరించిందీ బ్యూటీ. ఈ […]
`దృశ్యం 2` ఫస్ట్ షో టాక్ అదుర్స్..వెంకీ ఖాతాలో మరో విక్టరీ!
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, మీన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ […]
ఆ స్టార్ హీరో కూతురితో బన్నీ లవ్ ఎఫైర్..అప్పట్లో ఇదే హాట్ టాపిక్?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు అవసరం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన బన్నీ.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మారబోతున్న బన్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్‌తో బన్నీ […]
బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!
బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్ […]
`అఖండ`కు ఎంత మంది సింగర్స్ పని చేశారో తెలిస్తే షాకే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రానికి పది కాదు, ఇరవై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది […]
రామ్ చరణ్ వద్దున్న ఆ 7 వాచ్‌ల ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సాధారణంగా కార్లు, బైక్‌లపై స్టార్ హీరోలు తెగ మోజు పడుతూ ఉంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి మాత్రం కార్లు, బైకులతో పాటు వాచీలపై సైతం మోజు ఎక్కువే. ఈయన దగ్గర లగ్జరీ కార్లే కాకుండా కోట్లు ఖరీదు చేసే వాచ్‌లూ ఉన్నాయి. పైగా ఏ దేశం వెళ్లినా ఈయన మొదట వాచ్‌నే కొనుగోలు చేస్తుంటారు. అలాగే రామ్ చరణ్ వద్ద ప్రస్తుతం అత్యంత ఖరీదైన వాచీలు ఏడు ఉన్నాయి. మరి ఆ వాచ్‌లు […]
ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన ఎన్టీఆర్..ఎవరిపై అంటే?
ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్. ఎవరిపై అని ఆలోచిస్తున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని రూపొందించబోతున్నారు. […]
బాలయ్య-విజయశాంతిల మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏంటీ..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో బాలకృష్ణ-విజయశాంతిల జోడీ ఒకటి. దాదాపు 17 చిత్రాల్లో జంటగా నటించిన వీరిద్దరూ.. కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన `కథానాయకుడు` సినిమాతో తొలిసారి జత కట్టారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. బాలకృష్ణ-విజయశాంతిల జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆ తర్వాత వీరిద్దరూ పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, భలే దొంగ, ముద్దుల […]