త‌గ్గేదేలే అంటున్న సమంత‌..రేర్ ఫీట్ అందుకున్న బ్యూటీ!

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టిన సామ్‌.. ఇటీవ‌లె గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో న‌య‌న్ మ‌రో హీరోయిన్‌గా […]

`అఖండ‌` పై ఎన్టీఆర్ రివ్యూ.. ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపుల‌తో నిన్నంతా సందడి వాతావ‌ర‌ణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో […]

భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనున్నాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సమయంలో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. […]

మహేష్ కి సర్జరీ..’సర్కారు వారి పాట’ మరింత లేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ డిలే కావడంతో సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల చేస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సర్కారు వారి పాట […]

సిరివెన్నెల పాడిన చివ‌రి పాట ఇదే.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఇకలేరన్న విష‌యం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌.. మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణం యావత్‌ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, రాజ‌కీయ నాయ‌కులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు సిరివెన్నెల చివ‌రిగా పాడిన […]

హాట్ షోతో పాయ‌ల్ అరాచ‌కం..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పాయ‌ల్‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవ‌డంతో పాటు బోల్డ్ బ్యూటీగా ముద్ర‌ను వేయించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వెంకీమామ‌, డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. కానీ, పాయ‌ల్‌కు మాత్రం స‌రైన హిట్టే ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాల‌తో పాటు ప‌లు వెబ్ […]

ఇండ‌స్ట్రీలో సాగాలంటే అలా చేయాల్సిందే..పూర్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

నటి పూర్ణ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌కు చెందిన ఈ బ్యూటీ.. 2004 లో `మంజు పొలోరు పెంకుట్టి` అనే మలయాళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానంను ప్రారంభించింది. ఇటు సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌ర్ణ‌.. ర‌విబాబు తెర‌కెక్కించిన అవును, అవును 2 చిత్రాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా చిత్రాలు చేసిన పూర్ణ‌.. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న త‌రుణంలో ప్ర‌ముఖ […]

రాజ్ తరుణ్‌పై ప‌గబ‌ట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాల‌ని శాపం!

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంట‌ర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. ఈ షోలో త‌న‌దైన ఆటతీరు, మాట‌తీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ న‌టించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ త‌రుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]

`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. […]