మెగాస్టార్ చిరంజీవికి సొంత అభిమానుల నుంచే సెగ తగులుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలో హడావుడి బాగా పెరిగింది. కానీ ఓటీటీలు వచ్చాక రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. అలా రీసెంట్ గా ఈయన నుంచి వచ్చిన రీమేక్ చిత్రమే `గార్డ్ ఫాదర్`. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. టాక్ […]
Tag: Movie News
మహేష్-త్రివిక్రమ్ మూవీ నుంచి బుట్టబొమ్మ ఔట్.. ఇదిగో క్లారిటీ!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ […]
మహేష్ సినిమాలో సింగర్ సునీత.. ఎలాంటి పాత్ర చేయబోతుందో తెలుసా?
`సర్కారు వారి పాట` హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ ఇంట్లో వరుస […]
అమీర్‌పేట్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. స్పెషాలిటీస్ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే..!
మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఇటు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబి మాల్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. రీసెంట్‌గా తన భార్య నమ్రతా పేరుతో హోటల్ బిసినెస్ ని కూడా మొదలుపెట్టారు. వీరితోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్ తో పలు మల్టీప్లెక్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు […]
దానికోసం ఏకంగా..నగ్నంగా బట్టలు లేకుండా పరిగెత్తా..ఫ్లోరా షైనీ సెన్సేషనల్ కామెంట్స్..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఫ్లోరా షైనీ అంటే చాలామందికి తెలియక పోవచ్చు కానీ.. లక్స్ పాప పాప పాట చూస్తే ఈ ముద్దుగుమ్మని టక్కున గుర్తుపట్టొచ్చు ఓ ఆశా షైనీనా. బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమాలో బాలయ్య తో పాటు లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా అంటూ స్టెప్పులేసి ఇండస్ట్రీని షేక్ చేసింది ఆశా. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన తర్వాత ఫ్లోరా షైనీగా పేరు మార్చుకుని వెబ్ సిరీస్ […]
`పుష్ప 2`కు బన్నీ డెడ్ లైన్.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన […]
ఈ వీక్ ఓటీటీ, థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!
ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. కాగా సినీ ప్రేమికులందరి కోసం ఈవారం ఏకంగా 15కు పైగా సినిమాలను డిసెంబర్ 9న విడుదల చేయనునట్లుగా చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు • డిసెంబర్ 9న పంచతంత్రం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. • సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా చేసిన గుర్తుందా శీతాకాలం కూడా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కన్నడలో […]
ఆ పని చేస్తే ఆఫర్లు తగ్గుతాయన్నది అపోహ.. మృణాల్ షాకింగ్ కామెంట్స్!
ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `పిప్పా` ఒకటి. యుద్ధ నేపథ్యంలో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అతడి సోదరిగా మృణాల్ ఠాగూర్ కనిపించబోతోంది. అయితే ఒక్కసారి హీరోలకు చెల్లెలు పాత్రల్లో నటిస్తే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతాయని ఇండస్ట్రీలో […]
సుజిత్ మూవీకి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న పవన్..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. `ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ` అంటూ ఇప్పటికే పవన్ ప్రీ లుక్ ను సైతం బయటకు వదిలారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం […]