ఈ సంక్రాంతికి అస‌లైన బాక్సాఫీస్ విన్న‌ర్ ఎవ‌రు..?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద కొత్త సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అందుకే సంక్రాంతి పండ‌గను సినిమాల‌ పండగ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో మొదట అజిత్ కుమార్ నటించిన `తెగింపు(తమిళంలో తునివు)` సినిమా విడుదల అయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన తెలుగులో డివైడ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. ఆ […]

రూ. 74 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `వీర సింహారెడ్డి`కి వ‌చ్చిందెంతో తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు […]

`వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ పాత్ర కోసం మొద‌ట అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో మాస్ రాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. బాబీ సింహా, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పూన‌కాలు లోడింగ్ అనే క్యాప్షన్ తో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి […]

వీర సింహారెడ్డి – వాల్తేరు వీర‌య్య‌కు ఎన్ని కామ‌న్ పాయింట్సో చూశారా?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య‌` సినిమాతో ప్రేక్షకుల‌ను అలరించేందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్ […]

భారీ ధ‌ర ప‌లికిన మ‌హేష్-త్రివిక్ర‌మ్ మూవీ ఓటీటీ రైట్స్‌.. షూటింగ్ కాక‌ముందే ఇంత డిమాండా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల సెకండ్ హీరోయిన్ గా […]

ఏంటీ.. మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే రూ. 20 కోట్లు ఖ‌ర్చా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌28` వ‌ర్కింగ్ టైటిల్ తో ప్రారంభ‌మైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ […]

పవన్ కళ్యాణ్ అత్త కూతుళ్లను చూశారా… హీరోయిన్లు కూడా దిగదుడుపే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది సీనియర్ హీరోయిన్ నదియా. ఇక అందులోనూ ఈ సినిమాలో పవన్ కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నదియాకు అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాలో కూడా అతనికి అమ్మగా నటించి మెప్పించింది. తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చినిన […]

నాగార్జున‌కే చుక్క‌లు చూపించిన డ‌బ్యూ డైరెక్ట‌ర్‌.. టాలీవుడ్‌లోనే తొలిసారి ఇలా!?

అక్కినేని మన్మధుడు నాగార్జున సోలోగా హిట్ అందుకుని చాలా కాలం అయిపోయింది. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ది ఘోస్ట్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ మూవీ అనంతరం నాగార్జున సినిమా ఎవ‌రితో చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది నాగార్జున కెరీర్ లో తెర‌కెక్కబోయే 99వ ప్రాజెక్ట్. అయితే ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాగార్జున ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్‌తో నాగార్జున […]

ఇంట్లో ర‌ష్మిక‌ను ఏమ‌ని పిలుస్తారో తెలుసా..? అస్స‌లు ఊహించ‌లేరు!

నేషనల్ క్రషర్ రష్మిక ఈ ఒక్క నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. ఈమె నుంచి రాబోతున్నారు రెండు చిత్రాల్లో `వారసుడు` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అలాగే రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్ మజ్ను` అనే మూవీ చేసింది. స్పై థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో […]