ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో నాని ఒకడు. ఆయన్ను అభిమానులు ముద్దుగా న్యాచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఫ్యాన్స్ ప్రేమతో నానికి ఇచ్చిన ట్యాగ్ అది. కానీ, నాని మాత్రం న్యాచురల్ స్టార్ అని పిలిస్తే తనకు చాలా చిరాకు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం నాని `దసరా` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ […]
Tag: Movie News
విశ్వక్ సేన్ వింత సెంటిమెంట్.. అది ఉంటే సినిమా సూపర్ హిట్టే అట!?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, డైరెక్టర్, రచయిత విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఈ నగరానికి ఏమైంది` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్.. `ఫలక్‌నుమాదాస్`తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం ఇలా వరసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వక్ `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. విశ్వక్ ఇందులో […]
Ajith -Shalini :విడాకుల వార్తలపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన స్టార్ కపుల్స్.. ఫోటోలు వైరల్..!
కోలీవుడ్ స్టార్ కపుల్స్‌లో అజిత్- షాలిని కూడా ఒకరు. అయితే ఇప్పుడు గత కొద్దిరోజులుగా ఈ స్టార్ కపుల్స్ పై షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 22 ఏళ్ల అజిత్- షాలినిల దాంపత్య జీవితంలో కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో పలు కథనాలు ఎంతో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ అందమైన జంట విడిపోవడం ఏంటని వారి అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు. […]
హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?
బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు పొందింది. ప్రస్తుతం సౌత్ లో మృణాల్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింది. అలాగే కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా […]
మూడ్ బాగోపోతే ఎన్టీఆర్ చూసే సినిమా ఏదో తెలుసా? అస్సలు ఊహించలేరు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడొక గ్లోబల్ స్టార్. `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఆయన క్రేజ్ ఖండాలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఇటీవలె ఆస్కార్ వేడుకను ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన ఆయన .. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ అయిన `ఎన్టీఆర్ 30`పై దృష్టి సారించారు. ఇకపోతే రీసెంట్ గా `దాస్ కా ధమ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా జంటగా […]
`ధమ్కీ` ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన ఆ స్టైలిష్ హుడీ ధరెంతో తెలిస్తే షాకే!
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్`తో గ్లోబల్ స్టార్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా `దాస్ కా ధమ్కీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా జంటగా నటించిన చిత్రమిది.రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఉగాది పండుగ కానుకగా మార్చి […]
మృణాల్ కు డబ్బు పిచ్చిగాని పట్టిందా.. అంత తింగరి పని ఎలా చేసింది?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదే అదును అనుకున్న మృణాల్.. తన రమ్యునరేషన్ ను […]
నిధి గ్లామర్ ట్రీట్‌కు గిలగిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు.. ఇది బోల్డ్ కాదు అంతకుమించి!
సవ్యసాచి మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం నిధి అగర్వాల్ కు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న `హరి హర వీరమల్లు` సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ చిత్రం సెట్స్ మీదకు రెండేళ్లు అయిపోతున్నా ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. మరోవైపు తమిళంలోనూ నిధి తన అదృష్టాన్ని […]
పవన్ కళ్యాణ్ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!
సాధారణంగా సెలబ్రెటీలు తమ రిమ్యునరేషన్ వివరాలను బయటకు చెప్పేందుకు ఒప్పుకోరు. కానీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు. ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ. 1,000 కోట్లు ఆఫర్ చేశారని […]