ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించబోతోందట. ఇటీవలె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్రదించి కథ చెప్పాడట. అయితే ఆమె తాజాగా బాలయ్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా […]
Tag: Movie News
చైతూను లైన్‌లో పెట్టిన వెంకీ..త్వరలోనే..?
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీని పూర్తి చేసిన నాగ చైతన్య.. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు చైతూ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆమిర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్‌సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు ఓ కీలక పాత్ర […]
మహేష్ సినిమాలో సాగరకన్య పాత్రేంటో తెలుసా?
పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ, సాగరకన్యలా తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న శిల్పా శెట్టిని తీసుకున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్రకు […]
బాలయ్య-గోపీచంద్ మూవీపై బిగ్ అప్డేట్?!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్పటికే కన్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఆ […]
నయన్ ప్లేస్‌లో అనుష్క..అంతా చిరు ప్లానేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయనున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫర్‌లో హీరోయిన్ ఉండదు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్రను యాడ్ చేశాడు దర్శకుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను […]
అనిల్ రావిపూడి చిత్రంలో బాలయ్య పాత్ర అదేనట!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి కూడా కన్ఫార్మ్ చేసేశాడు. అయితే ఈ చిత్రంలో బాలయ్య పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు రామారావు అనీ, ఆ ఊళ్లో అంతా రామారావుగారూ […]
మరోసారి నాగార్జునతో జతకట్టబోతున్న అనుష్క?!
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారట. ఇటీవలె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్‌గా కనబడనున్నాడట. ఇక ఇప్పటికే […]
మహేష్ కోసం వెంకీ భామను దింపుతున్న త్రివిక్రమ్?!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే […]
దగ్గుబాటి హీరోకు నో చెప్పిన ఉప్పెన హీరోయిన్..!?
వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి శెట్టి. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది ఈ బ్యూటీ. ఇక ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబు సరసన ఈ అమ్మాయి గురించి మీకు […]