టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రామ్ మరో కోలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్, రామ్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుందట. ఇటీవలె మురగదాస్ రామ్‌కు ఓ […]
Tag: Movie News
మహేష్ సినిమాకు వచ్చే నెలే ముహూర్తం?!
ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చేనెల […]
కథల కోసం మహేష్ డైరెక్టర్ కష్టాలు..అందుకే ఆలస్యమట!
వంశీ పైడిపల్లి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయారీయన. ఇక వంశీ పైడిపల్ల చివరి చిత్రం మహర్షి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి మరే సినిమా రాలేదు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. అయితే ఇదే ప్రశ్నను […]
కొత్త ప్రయోగానికి సిద్ధమైన కాజల్..ఆ డైరెక్టర్‌తో అలా..?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. సిల్వర్ స్క్రీన్‌పై మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం చేస్తున్న కాజల్.. ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. పేపర్‌బాయ్ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. […]
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ అదేనట?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఒకటి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా స్టోరీ గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ […]
ఆ సీనియర్ హీరో మూవీలో రష్మికి బంపర్ ఛాన్స్?
రష్మి గౌతమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసిన రష్మి.. వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామకు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున సినిమాలో బంపర్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. […]
ఆ స్టార్ హీరో మూవీలో కీర్తిసురేష్‌కు బంపర్ ఆఫర్?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వాటి పాట, గుడ్ లక్ సఖితో పాటు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్‌ను మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, […]
చిరు-చరణ్ తండ్రీ కొడుకులు కాదంటున్న కొరటాల!
చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చరణ్ […]
బాలయ్య బర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయపాటి?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కరోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]