ప‌వ‌న్‌-రానా సినిమాకు ఆస‌క్తిక‌ర టైటిల్‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన న‌య‌న్‌?!

సౌత్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ.. లేడీ సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన‌ న‌య‌న‌తార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెర‌కెక్క‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]

మ‌ళ్లీ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైన వ‌ర్మ‌..రంగ‌లోకి బిగ్‌బి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈయన ఇపుడు వివాస్ప‌ద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చిన్నా చిత‌క సినిమాలు చేస్తున్న వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని స్వ‌యంగా తిలిపాడు. అంతేకాదు, వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన […]

సూప‌ర్ కిక్ ఇచ్చిందంటున్న రామ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సూప‌ర్ డూప‌ర్ కిక్ ఇచ్చిందంటూ తాజాగా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. రామ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ చిత్రంపై తాజాగా రామ్‌ […]

రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసిన ర‌వితేజ‌..ఒక్కో సినిమాకు..?

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఇటీవ‌ల క్రాక్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క్రాక్ త‌ర్వాత ప‌డిపోయిన ర‌వితేజ మార్కెట్ కూడ బాగా పెరిగింది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నాడు. […]

చిరుకి జోడీగా బాలీవుడ్ భామను దింపుతున్న బాబీ?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్డ‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చిరుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశార‌ట‌. ఇటీవ‌లె ద‌ర్శ‌కుడు బాబీ.. సోనాక్షితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఆమె ఈ సినిమాలో […]

తాప్సీ `శభాష్ మిథు`కు డైరెక్ట‌ర్ ఛేంజ్‌..కార‌ణం అదేనా?

తాప్సీ పన్ను ప్రస్తుతం న‌టిస్తున్న బయోపిక్ శభాష్ మిథు. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఇందుకోసం క్రికెట్ కూడా నేర్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్ చోటు చేసుకుంది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ఛేంజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ముందు ప్రకటించారు. […]

రామ్-లింగుస్వామి మూవీపై న్యూ అప్డేట్‌..!?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ […]

శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

త‌మిళ స్టార్ హీరో ధునుష్‌, తెలుగు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్‌కు తెలుగులో ఫస్ట్‌ స్ట్రెయిట్ మూవీ ఇదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రం కోసం నిర్మాతలు […]