పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మధ్య పవన్ బర్త్‌డే కానుకగా ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే […]
Tag: Movie News
సినిమాలకు రాశిఖన్నా గుడ్‌బై..అసలేమైందంటే?
రాశిఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. తన తొలి మూవీ సమయంలో అలా ఆలోచించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనం కంటే ముందు రాశిఖన్నా `మద్రాస్ కేఫ్` చిత్రంతో […]
హీరోయిన్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్!
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతల వారసులెందరో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్టర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్ హీరోయిన్‌గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని […]
దసరాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య..ఇక ఫ్యాన్స్‌కు పండగే!
ఈ ఏడాది దసరాకు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా రానుంది. అలాగే అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. […]
నాగ్‌తో మైసూర్‌కి చెక్కేసిన చైతు..కారణం అదేనట!
కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్‌గా మైసూర్‌కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
నానికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడీయన. అలాగే తన సహజమైన నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న నానికి ఈ రోజు(సెప్టెంబర్ 5) వెరీ వెరీ స్పెషల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 5, 2008 అంటే సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ చిన్న సినిమా విడుదలైంది. అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో […]
పాట పాడి తమన్‌ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్..నెటిజన్లు ఫైర్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుదలైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బమ్‌లోని […]
పవన్‌ను సైడ్ చేసేసిన నితిన్..ఆ డైరెక్టర్‌తో నయా ప్లాన్..!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తే, తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్న నితిన్.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్టర్‌ను […]
ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చరణ్-శంకర్ మూవీ..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట తెగ చక్కర్లు […]