మలయాళంలో చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్. “విక్రం”, “పుష్ప-2” వంటి భారీ సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకడైన ఫాహద్, ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చినా అది చేజారిపోయిందని ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఫాహద్ చెప్పిన ప్రకారం, అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రతిష్టాత్మక […]
Tag: Mollywood
`సలార్` నటుడు పృథ్వీరాజ్ వైఫ్‌ను ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఆమె సొంతం!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, గాయకుడిగానూ సత్తా చాటుతూ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్.. త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `సలార్` మూవీలో పృథ్వీరాజ్ పవర్ ఫుల్ రోల్ ను పోషిస్తున్నాడు. ఇటీవల సలార్ నుంచి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ బయటకు రాగా.. దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ […]
వాటర్ లో సెగలు రేపిన ప్రియా వారియర్.. పద్ధతిగా చీరకట్టి ఈ పనులేంటి తల్లీ?!
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నుగీటు వీడియోతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ.. 2019లో `ఓరు అదార్ లవ్` మూవీతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. దీంతో ప్రియా వారియర్ కు అవకాశాలు క్యూ కట్టాయి. అలాగే తెలుగు, మలయాళ భాషల్లో చెక్, ఇష్క్, 4 ఇయర్స్, లైవ్ తదితర చిత్రాలు చేసింది. […]
ఈ ఫోటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్!
పైన ఫోటోలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్. మూడు సినిమాలకు స్టార్ అయిపోయింది. యూత్ లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ఎవరో గెస్ చేశారా.. ఆమె ఎవరో కాదు కేరళ కుట్టి సంయుక్త మీనన్. పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త మీనన్.. పాప్‌కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. నటిగా […]
లగ్జరీ కారు కొన్న `పుష్ప` విలన్.. ఇంతకీ ధరెంతో తెలుసా?
మలయాళ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాసిల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పుష్ప` సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ అదరగొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప` అంటూ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వరూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన నాయకుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ తప నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. […]
ఆ టాలీవుడ్ హీరోను ప్రాణంగా ప్రేమించిన నిత్యా మీనన్.. పెళ్లికి అడ్డుపడిందెవరో తెలుసా?
ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయకుండా కేవలం నటనతోనే సౌత్ లో స్టార్డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో నిత్యా మీనన్ ఒకటి. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. అద్భుతమైన నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. సౌత్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ జాబితాలో నిత్య మీనన్ ఒకటి. అయితే కెరీర్ పరంగా సూపర్ […]
ఈ ఫోటోలో క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్!
పైన ఫోటోలో తండ్రి వెనక నిలబడి క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఆమెకు యమా క్రేజ్ ఉంది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను సంపాదించుకుంది. సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. ఇప్పటికైనా ఆమె ఎవరో గెస్ చేశారా.. మన మహానటి కీర్తి […]
బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వమించగా.. నాని, రానా దగ్గుబాటి గెస్ట్‌లుగా హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్రస్తావించకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న […]
ఆ స్టార్ హీరోయిన్ ను చూడగానే బాటిల్ పగలగొట్టిన రానా.. అంత మండే పని ఏం చేసింది?
రానా దగ్గుబాటి.. ఆన్ స్క్రీన్ పై ఎంత అగ్రెసివ్ పాత్రలు చేసినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. అందరితోనూ త్వరగా కలిసిపోతారు. జోకులు వేస్తూ కామెడీ చేస్తాడు. కానీ, అటువంటి హీరోకు ఓ స్టార్ హీరోయిన్ బాగా కోపం తెప్పించిందట. ఎంతలా ఆమెను చూడగానే చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టేంత. తాజాగా రానా స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాణ్, డైరెక్టర్ అభిలాష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న […]