డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై బాలయ్య పోలీస్ కేస్.. అసలు ఊహించని షాక్..!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు ప్రొడక్షన్ బ్యానర్ల దగ్గర ముందే భారీగా అడ్వాన్స్‌లో తీసుకొని.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టును మొదలుపెట్టలేదని.. సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అంటూ చర్చలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిపై ప్రశాంత్ వర్మ సైతం రియాక్టై క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ సైతం ప్రశాంత్ వర్మపై లీగల్‌గా కేస్ వేయనున్నాడట. ప్రశాంత్ వర్మతో బాలయ్యకి మంచి రిలేషన్ ఉన్న […]