Tag Archives: meher ramesh

చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోష‌కం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించ‌బోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహ‌ర్ ర‌మేష్‌కు చిరు పిలిచి మ‌రీ ఈ అవ‌కాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన

Read more

చిరు టైటిల్ రివిల్ చేసిన మ‌హేష్‌..`భోళా శంక‌ర్`గా మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు చిరుకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. మ‌రోవైపు చిరంజీవి న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌ర‌స‌గా అప్డేట్స్‌ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది. వేదాళం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంక‌ర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు టైటిల్ పోస్ట‌ర్‌ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు

Read more

చిరు బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ప్లాన్ చేసిన మెహ‌ర్‌ ర‌మేష్‌!

రేపు(ఆగ‌ష్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. మెగా అభిమానులంద‌రూ ఆ రోజును పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే చిరు న‌టిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్‌లు వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి.. మ‌రోవైపు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్‌లో లూసిఫ‌ర్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన‌ వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్‌తో వేదాళం రీమేక్‌, బాబి

Read more

అయ్యబాబోయ్.. మెహర్ రమేష్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ

Read more