ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ ఎందుకు తీశారు రా బాబు అంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు.ఈ సినిమాతో పూరి కెరియర్ బాగా డామేజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పూరి బయట కనిపించటలేదు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక కీలకపాత్రలో నటించాడు. పూరి క్యారెక్టర్ […]
Tag: Mega Star
చిరంజీవిని అల్లుడు గా చేసుకోవడం వెనక ఇంత కధ ఉందా.. అల్లు రామలింగయ్య భారీ స్కెచ్ వేసాడుగా..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో హిట్ సినిమాలను టాలీవుడ్ కి ఇచ్చాడు. ఆయన నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంటూ తొలిసారిగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా షోలో పాల్గొనటం ఇలా మొదటిసారి.. ఈ టాక్ షోలో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలను ఆలీతో పంచుకున్నాడు. ప్రధానంగా చిరంజీవితో తనకున్న అనుబంధం, చిరంజీవికి తన చెల్లి సురేఖను ఇచ్చి పెళ్లి […]
ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?
సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]
గరికపాటి వర్సెస్ చిరు.. ఇంత పొలిటికల్ యాంగిల్ ఉందా…!
ప్రముఖ అవధాని.. పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావుకు.. మెగాస్టార్..చిరంజీవికి మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాను మాత్రం ఈ విషయం తీవ్ర స్థాయిలో కుదిపే స్తోంది. వాస్తవానికి..ఇది పెద్ద వివాదం కాదనేది.. ఇరు పక్షాల వాదన. అటు చిరు అభిమాన వర్గం అయినా ..(కొందరు రగడ చేస్తున్నారు), ఇటు గరికపాటి వర్గమైనా.. దీనిని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ, గరికపాటి వర్సెస్ చిరు మధ్య నెలకొన్న వివాదం.. మాత్రం ఇప్పటికే […]
ఆ స్టార్ డైరెక్టర్‌ను కౌంటర్ చేసిన మోహన్‌రాజా… ఇండస్ట్రీలో కలకలం…!
చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]
మళ్లీ రీమేకే ముద్దంటోన్న చిరు…. ఈ సారి ఏ సినిమా అంటే…!
చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి […]
బాస్ ఈజ్ బ్యాక్… దుమ్మురేపిన గాడ్ ఫాదర్ ఫస్ట్ డే కలెక్షన్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.. ఈ ఏడాది చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇప్పుడు గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమాతో చిరంజీవి అదిరిపోయే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చిరు సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.. ఆ […]
చిరంజీవి కన్నా ముందు గాడ్ ఫాదర్ టైటిల్ తో వచ్చిన సీనియర్ హీరో ఎవరో తెలుసా…!
సినిమా పరిశ్రమలో ఒక హీరో నటించిన సినిమా పేరుని.. అదే పేరుతో మరో హీరో నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. మన టాలీవుడ్ లోనే ఓకే టైటిల్ తో రెండు మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో నిమాలకు సీనియర్ హీరోలు నటించిన సినిమా పేర్లు తీసుకొని చిరంజీవి తన సినిమాలు పెట్టుకుని సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ […]
చిరు ప్రకటనతో వైసీపీలో ఫుల్ హుషారు…!
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు ఆసక్తిగా చర్చించు కుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం దక్కించుకునేలా.. జనసేనకు అన్ని విధాలా అండగా ఉంటానని చిరు ప్రకటిస్తే.. అది వైసీపీకి మైనస్ కదా.. మరి ఆ పార్టీ […]