మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా `గాడ్ ఫాదర్`. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను అలరించబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో `గాడ్ ఫాదర్` సినిమాపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై మరెన్నో ఇంట్రెస్టింగ్ […]
Tag: Mega Star Chiranjeevi
రంగంలోకి మెగాస్టార్..
ఏపీలో థియేటర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పరిశ్రమ ఇబ్బంది పడుతోందని, థియేటర్లపై ఆంక్షలు సరికాదని పలువురు సినీ పెద్దలు పేర్కొంటున్నారు. అయితే బహిరంగంగా మాత్రం ఎవరూ ఎటువంటి కామెంట్ చేయడం లేదు. కేవలం నాని మాత్రమే జస్ట్ ఓ కామెంట్ చేశాడు. థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్టు బిజీగా ఉంటోంది అని పేర్కొన్నారు. తను హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ అప్పుడే విడుదల కావడం.. ఏపీ సర్కారు థియేటర్లపై ఉక్కు పాదం మోపడంతో కలెక్షన్లు […]
బీజేపీలోకి చిరు.. ఏపీలో పొలిటికల్ తుఫాన్?
మెగాస్టార్ చిరంజీవి పార్టీ మారబోతున్నారా? ఆయనను బీజేపీ దువ్వుతోందా? ఏపీలో 2019లో జరగబోయే ఎన్నికల బాధ్యతను సైతం ఆయనకు అప్పగించాలని హైకమాండ్‌కు మెసేజ్‌లు వెళ్తున్నాయా? రాబోయే కొద్ది రోజుల్లోనే చిరు కాషాయ దళంలో చేరడం ఖాయమా? అంటే ఔననే సమాధానమే వస్తోంది బీజేపీ నేతల నుంచి! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రజారాజ్యం పార్టీతో ఎంట్రీ ఇచ్చిన చిరు.. తర్వాత కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసి.. ఏకంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. […]
సీన్ లోకి కొత్త డైరెక్టర్.. మరి చిరు ఓకే చేస్తాడా!
మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ప్రతి దర్శకుడూ కల కంటుంటాడు. 7-8 ఏళ్ల పాటు రాజకీయాల్లో బిజీ అయిన చిరు ఈ యేడాది సంక్రాంతికి తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిరు ఏడెనిమిదేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నా ఖైదీ నెంబర్ 150తో మాత్రం సత్తా చాటాడు. చిరు రీ ఎంట్రీ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు చాలా మంది దర్శకులు చిరుతో సినిమా చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. […]
బాహుబలిని చూసి చిరు వాతలు..!
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కోలీవుడ్‌లో ఆల్రెడీ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా అంత గొప్పగా లేకున్నా మెగాస్టార్ ఛరిష్మాతో ఇండస్ట్రీ టాప్ హిట్ అయ్యి కూర్చుంది. వాస్తవానికి ఈ సినిమా నిర్మాణ విషయంలో చిరు సలహా మేరకు నిర్మాతగా ఉన్న చెర్రీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. చాలా తక్కువుగా ఖర్చు చేశారు. దీంతో సినిమాకు మంచి లాభాలే వచ్చాయి. ఖైదీ […]
చిరు 151పై కొత్త ట్విస్ట్
పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ జోష్‌తోనే చిరు తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ధృవతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి వచ్చిన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను చిరు […]
చిరుకు మళ్లీ సేమ్ టు సేమ్ కష్టం
మెగాస్టార్ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను స్టార్ట్ చేసినప్పుడు అన్నీ సెట్ అయినా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. చివరకు ఎంతోమంది పేర్లు పరిశీలించి చివరకు కాజల్‌ను సెట్ చేశారు. చిరు 151వ సినిమా విషయంలో కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతోందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆథారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముందుగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె పేరు అలా ఉండగానే హాట్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు […]
చిరంజీవి స్టార్‌డమ్‌కి కేరాఫ్ అడ్రస్.
స్టార్‌డమ్ అంటే సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాదు. జయాపజయాలకు అతీతంగా వసూళ్లను రాబట్టడం. చిరంజీతి కెరీర్‌లో లాస్ సినిమాలంటూ ఏమీ లేవు. సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం నష్టపోలేదు. అది చిరంజీవి అంటే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఖైదీగానే బంధీ అయ్యి ఉన్నారు. మెగాస్టార్‌ని అభిమానించిని వారు ఉండరు. కేవలం సామాన్య జనమే కాకుండా, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా చిరు అంటే […]