మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ప్రకాష్ రాజ్ పోటీ ఇచ్చినట్లే కనిపించినా.. ఆఖరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ అండదండలు ఉండి కూడా ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మా అధ్యాకుడిగా […]
Tag: Mega Family
మెగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నిహారికకు ఆఫర్లు ఎందుకు రాలేదో తెలుసా?
సీనియర్ హీరో, నిర్మాత నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ ఈమె. ముద్దపప్పు ఆవకాయ్` అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం తదితర చిత్రాల్లో నటించిన నిహారిక నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. కానీ, భారీ ఆఫర్లు […]
పోసాని పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
రేపు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రకాష్ రాజు బ్యానర్ మంచు విష్ణు ఫైనల్ పోటీపడుతున్నాయి. ఈ రెండు ఫైనల్స్లో ప్రకాష్ రాజు ఫైనల్ కి మెగా బ్రదర్ నాగబాబు తన మద్దతును తెలియజేశారు. ఇక అంతే కాకుండా ప్రకాష్ రాజు కి సపోర్ట్ చేస్తూ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇది ఈ క్రమంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆన్లైన్ టికెట్ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం […]
మెగాస్టార్ ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వనట్టేనా..?
అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.ఇక ఇందులో భాగంగానే మంచు విష్ణు కు పెద్ద హీరోల సపోర్ట్ తీసుకుని సినీ ఇండస్ట్రీలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మంచు విష్ణు తరఫున కృష్ణంరాజు ,బాలకృష్ణ ,బాబు మోహన్ లాంటి ఎంతో మంది పెద్దవాళ్ళు మంచు విష్ణు తరుపున నిలబడి సినీ ఇండస్ట్రీ నటీనటులతో మాట్లాడుతున్న […]
సాయి తేజ్ హెల్త్‌పై వైష్ణవ్ న్యూ అప్డేట్..డిశ్చార్జ్ ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు గత నెల 10వ తేదీనా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉందని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెబుతున్నా.. ఇప్పటి వరకు ఆయన డిశ్చార్జ్ కాకపోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ తమ్ముడు, […]
ఉపాసనకు ఈ ఫోటో అత్యంత ఖరీదైనదట..!
మెగాస్టార్ కోడలిగా ఉపాసన ఎంత మంచి పేరు తెచ్చుకుంది మనకు తెలిసింది.అపోలో హాస్పిటల్ చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో కొన్ని మంచి విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది.అంతే కాకుండా మెగా అభిమానులకు కూడా ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యుల నుంచి విశేషాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఉపాసన ఒక ఫోటోని షేర్ చేయగా ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.ఈ ఫోటో తన లైఫ్లో […]
సాయి తేజ్ యాక్సిడెంట్‌కి వేగమే కారణమా..? లేక ఇసుకే శాపమైందా..?
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రువారం రాత్రి హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఆపోలో హాస్పటల్‌లో చికిత్స అందిస్తున్నారు. తేజ్‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అన్న ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రమాదానికి ఒక్క […]
సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్..విరిగిన కాలర్ బోన్..టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా.. అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గయాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే సాయి తేజ్ కు చికిత్స జరుగుతుండగా.. […]
కార్ రేసర్‌తో చరణ్ మరదలి నిశ్చితార్థం..సందడి చేసిన మెగా ఫ్యామిలి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు, ఉపాసన కొణిదెల సోదరి కామినేని అనుస్పాల త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న (సెప్టెంబర్ 1) చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో అనుస్పాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల మధ్య చెన్నైలోని పార్క్ హయత్‌లో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మరియు వారి కుమార్తె సుస్మిత కొణిదెల […]