చిరంజీవి- అల్లు అరవింద్ ఎందుకు సినిమా చేయటం లేదు… కారణం అదేనా..!?

ఎంతోకాలంగా మెగా అభిమానులందరూ మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అరవింద్ బ్యానర్గీతా ఆర్ట్స్ లో చిరు ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఇప్పటినుంచో అందరూ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అరవింద్ ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో కి వచ్చిన అల్లు అరవింద్ కూడా అక్కడ ఈ విషయంపై స్పందించాడు. చిరు బాలయ్య తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా తీస్తాడా […]

పవన్ కాంటాక్ట్ ని త‌న ఫోన్ లో చిరు ఏమ‌ని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని గంటల్లో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘అడ్డా’ ప్రోగ్రాం కి గెస్ట్ గా హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాకు సంబంధించి ఎన్నో […]

అల్లు అర్జున్ తో విభేదాలు.. ఎట్ట‌కేల‌కు గుట్టంతా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ చిరంజీవి!

మెగా కాంపౌడ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. అయితే గ‌త కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసిన బ‌న్నీ.. అల్లు బ్రాండ్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ వార్త‌లు […]

శ్రీ‌జ‌కు ఖ‌రీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చిన చిరు.. దాని విలువ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు పేరే శ్రీజ. ఈమె తన భర్త, యంగ్‌ హీరో కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతోందని గత కొద్దిరోజుల నుంచి ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్‌ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయింది. ఆ తర్వాత శ్రీజకు చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో వివాహం […]

అప్పుడు తమ్ముడిని తిట్టారు.. ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక […]

తండ్రి చేత‌ క‌న్నీళ్లు పెట్టించిన రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌యుడిపై చిరు కామెంట్స్ వైర‌ల్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే తండ్రి కాంబోతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్‌ న్యూస్ ను […]

మెగా ఇంట క్రిస్మస్ వేడుక‌లు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాస‌న‌!

మెగా ఫ్యామిలీలో క్రిస్మ‌స్ వేడుక‌లు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని […]

చిరు చేతిలో ఉన్న ఈ బుడ్డది..ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది..ఎవరో గుర్తు పట్టారా..?

ప్రతి ఒక్కరికి వారి బాల్యం లో జరిగిన విషయాలు ఎంతో మధురానుభూతులు ఇస్తాయి. ఇక ఆ చిన్ననాటి రోజులు గుర్తు రాగానే ప్రతి ఒకరి పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. అయితే సెలబ్రిటీలు కూడా వారి చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో ద్వారా షేర్ చేసుకుంటూ ఆనందాన్ని వారి అభిమానులతో పంచుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు అందరూ కూడా వారి చిన్నప్పటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.   అయితే ఎప్పుడు […]

పూజా పాపకు అంత బలుపా..అస్సలు తగ్గట్లేదుగా..!?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో హాట్ ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్ ను కుర్రాళ్ళకి పరిచయం చేస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కాగా ప్రజెంట్ టాలీవుడ్ లో రెండు సినిమాలు తన చేతిలో ఉన్న కానీ చేయలేని పొజిషన్లో ఉంది పూజ హెగ్డే. దానికి కారణం మనకు తెలిసిందే . రీసెంట్గా తన కాళ్ళకి ఆయన గాయం కారణంగా […]