విడాకుల బాటలో నిహారిక‌-చైత‌న్య‌.. చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం!?

మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య విడిపోయారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 2020లో వీరిద్ద‌రూ పెద్ద‌ల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లై మూడేళ్లు గ‌డ‌వ‌క ముందే నిహారిక, చైత‌న్య వైవాహిక జీవిత‌లో మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయి. దాంతో గ‌త కొద్ది రోజుల నుంచి విడి విడిగా ఉంటున్న ఈ జంట‌.. విడాకుల బాట ప‌ట్టార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక‌రినొక‌రు అన్ ఫాలో చేసుకోవ‌డం, […]

నిహారిక ఫోటోల‌న్నీ తొల‌గించిన చైత‌న్య‌.. ఆ ఒక్క‌టి ఎందుకు ఉంచాడు?

మెగా డాట‌ర్ నిహారిక మూడేళ్ల కిందట గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహం. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో నిహారిక‌, చైత‌న్యల వివాహం ఎంతో వైభవంగా జ‌రిగింది. అప్ప‌ట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్లు ఉండే ఈ జంట అనూహ్యంగా విడాకులు వైపు ట‌ర్న్ తీసుకున్నార‌ని […]

చిరంజీవి నేను భార్య భర్తల్లాగా ఉంటాం.. మోహ‌న్ బాబు కామెంట్స్ కు న‌వ్వాగ‌దు!

టాలీవుడ్ డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ మోహ‌న్ బాబు 71వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్ర‌మంలోనే మోహ‌న్ బాబు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకున్నారు. సినిమాల్లోకి రావ‌డానికి తాను ప‌డిన క‌ష్టాలు, ఇండ‌స్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాలు, రాజకీయ జీవితంలో ఆటు పోట్లు త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. అలాగే చిరంజీవితో విభేదాలపై కూడా మోహ‌న్ బాబు స్పందించారు. చిత్ర పరిశ్రమలో మంచు […]

మా పిల్లలను అలానే పెంచుతాం.. నెగ‌టివ్ కామెంట్స్‌పై ఇచ్చిప‌డేసిన ఉపాస‌న‌!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాస‌న గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే ఉపాస‌న త‌ల్లి కాబోతోంది. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మెద‌ట చిరంజీవి వెల్ల‌డించాడు. మ‌రి కొద్ది నెల‌ల్లోనే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పేరెంట్స్ గా ప్ర‌మోట్ కానున్నారు. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే ఉపాస‌న తాజాగా నెగ‌టివ్ […]

మెగా కోడ‌లు ఉపాస‌న‌కు సీమంతం వేడుక‌.. వైర‌ల్ గా మారిన పిక్స్‌!

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయం ప‌ట్ల‌ అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గం మొత్తం ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే మ‌రికొద్ది రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందబోతున్న రామ్‌చరణ్‌ దంపతులకు చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఉపాసన ఫ్రెండ్స్‌. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి […]

ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైన‌ల్ గా అలా ఓపెన్ అయిపోయిన వ‌రుణ్ తేజ్‌!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌రుణ్ తేజ్‌.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచి వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ […]

శ్రీ‌జ‌కు దూరం కావ‌డానికి కార‌ణం అదేనా.. ఒక్క పోస్ట్ తో కళ్యాణ్‌ దేవ్ క్లారిటీ!?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ కొణిదెల చాలా రోజుల నుంచి భ‌ర్త‌, ప్ర‌ముఖ హీరో క‌ళ్యాణ్ దేవ్ కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో తండ్రి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది. కొన్ని నెల‌లుగా క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీ‌జ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని.. దాంతో వీరిద్ద‌రూ విడాకులు తీసుకుని విడిపోయార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి విడాకుల […]

చిరంజీవి చివరి కోరిక రామ్ చరణ్ తీర్చుతాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమంలో స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు చిరంజీవి వేసిన బాటలో హీరోలగా పరిచయమై రాణిస్తున్నారు. చిరంజీవి నటవరసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఎలా ఉంచితే చిరంజీవికి ఒక చివరి కోరిక […]

మెగా ఇంట మరో లొల్లి.. మంట రేపిన చిరంజీవి చిన్న కూతురు..!

మెగాస్టార్ కుటుంబంలో ఆయన చిన్న కూతురు శ్రీజ వల్ల మ‌రోసారి గొడవలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి శ్రీజా తన కుటుంబాన్ని ఎదిరించి మరి ఓ బ్రాహ్మణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మించిన తర్వాత అతని దగ్గర నుంచి విడిపోయి తన తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చిరంజీవి తన ఫ్యామిలీ స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో […]