2025 టాలీవుడ్‌లో పెళ్లి సందడి మాములుగా లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరి కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను రివిల్ చేస్తూ షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే టాలీవుడ్ స్మాల్ స్క్రీన్ స్టార్ కమెడియన్.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 4 కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తన లైఫ్ లోని కొత్త చాప్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చాలా కాలంగా సస్పెన్స్ లో ఉంచిన […]

