రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నిర్వాహణకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎన్నడూ లేని విధంగా ఆరుగురు అభ్యర్థలు బరిలోకి దిగారు. […]
Tag: manchu vishnu
నాన్నకు దూరంగా మంచు మనోజ్..ఆ విషయాలన్నీ చెప్పేసిన విష్ణు!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్.. ఆయన తండ్రి, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు దూరంగా ఉంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే తనకు, తమ్మడు మంచు మనోజ్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై కూడా విష్ణు […]
మంచు మనోజ్‌తో గొడవలు..మంచు విష్ణు దిమ్మతిరిగే రిప్లై?!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరిద్దరూ స్టార్ హీరోలు అవ్వలేకపోయినా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెడితే.. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆస్తి విషయంలో వీరిద్దరికీ పడటం లేదని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలోనే మంచు విష్ణు […]
అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు కోసం వస్తున్న సునీల్ శెట్టి!
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. అయితే ఇప్పుడు ఈయన మంచు విష్ణు తమ్ముడు మంచు మనోజ్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అహం బ్రహ్మాస్మి ని తొలి చిత్రంగా మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. అయితే […]
రసవత్తర పోరు..`మా` ఎన్నికల బరిలో నటి హేమ?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో పాటు జీవితా రాజశేఖర్ కూడా పోటీలో దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేసులో సీనియర్ నటి హేమ పేరు కూడా వచ్చి చేరింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు హేమ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే […]
`మా` ఎన్నికలు..రేసులోకి జీవితా రాజశేఖర్..?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగగా.. మరోవైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కూడా పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రేసులో జీవితా రాజశేఖర్ పేరు కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిలవబోతున్నారనే వార్త ఇండస్ట్రీ […]
‘మా’ ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు వారి అబ్బాయి?!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజమైన ఎన్నికలకంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగబోతుండగా.. తాజా సమాచారం ప్రకారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే […]
మంచు వారబ్బాయితో `జాతిరత్నాలు` భామ రొమాన్స్?
ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ భామ..జాతిరత్నాలు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఫరియాకు ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు వారబ్బాయి మంచు విష్ణుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఫరియా దక్కించుకుందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మంచు విష్ణ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ మూవీ సీక్వల్‌గా ఢీ అండ్ ఢీ […]
బైక్‌పై నుంచి పడ్డ మంచు విష్ణు-ప్రగ్యా జైశ్వాల్..వీడియో వైరల్!
కలెక్షన్ మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ బైక్‌పై నుంచి స్కిడ్ అయ్యి పడిపోయారు. ఈ ఘటనలో మంచు విష్ణుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు..రెండేళ్ల క్రితం జరిగింది. ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్ స్టంట్లను డూప్‌లతోనే చేయించేవారు. కానీ, ఇప్పుడు హీరోలే ముందుకు వచ్చి రిస్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి హీరోలు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అలా తనకు జరిగిన ఓ ప్రమాదాన్ని […]